上一页
00:30–01:00
నవ్వుల్ నవ్వుల్
现在
01:00–03:30
మూడు పువ్వులు ఆరు కాయలు
1h 56m left
下一步
03:30–06:30
కుబేరులు
节目表
00:30 - 01:00
నవ్వుల్ నవ్వుల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
直播 01:00 - 03:30
మూడు పువ్వులు ఆరు కాయలు
Three roommates navigate mounting personal challenges as they pursue their goals and go to great lengths to find happiness
ముగ్గురు రూమ్‌మేట్స్ దృఢ సంకల్పంతో తమ కలలు మరియు సంతోషాన్ని సాధిస్తూ, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటారు.
03:30 - 06:30
కుబేరులు
A gangster's accomplice buries stolen jewellery but dies in an encounter, leaving the gangster no choice but to find it himself. But he realises that a common man is also on the hunt for the same
తనసహచరుడు దాచిపెట్టిన ఆభరణాల కోసం వెతికే ఒకగ్యాంగ్‌స్టర్, ఒక సామాన్యుడు కూడా వాటి కోసం వెతుకుతున్నాడని అతను గ్రహిస్తాడు.
06:30 - 09:30
యువరాజు
Classmates Srinivas and Srivalli fall in love and plan to marry, but their perfect engagement takes a dramatic turn when an unknown woman unexpectedly shows up
శ్రీనివాస్ సిరివల్లితో ప్రేమలో ఉన్నాడు కానీ తన శ్రీలతా కొడుకు గురించి తెలిసిన తర్వాత ఎవరిని ఎంచుకుంటాడు.
09:30 - 12:30
సౌర్యం
Vijay goes to Kolkata in search of his long-lost sister, Divya. There, his life changes unexpectedly when he gets into a fight with some gangsters and meets Swetha, a girl he falls in love with
తన సోదరి దివ్యను వెతుకుతూ కలకత్తాకు వెళ్లిన విజయ్, గుండాల నుండి తన చెల్లిని కాపాడుకుంటూ, అక్కడ శ్వేతతో ప్రేమలో పడతాడు.
12:30 - 15:30
చిన్నదాన నీ కోసం
Nithin falls in love with Nandini and tries to woo her. As the friendship grows between them, Nandini leaves for a Europe trip with an elderly man without informing him
నితిన్ నందినితో ప్రేమలో పడతాడు మరియు ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.నందిని అతనికి చెప్పకుండా యూరోప్ కి వెళ్తుంది.
15:30 - 18:30
నాయక్
Siddharth and Charan, two lookalikes who are fighting their own battles against evildoers, cross paths and join forces to take down Rawat, a ruthless minister
దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిద్ధార్థ్, చరణ్ లు ఒక క్రూరమైన మంత్రిని అంతం చేసే క్రమంలో ఎదురుపడతారు.
18:30 - 20:29
విష్ణు
Vishnu and Vaishnavi, two childhood sweethearts who get separated at a young age, meet after 15 years and fall in love after facing a minor hiccup in their journey
15 సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకున్న బాల్య మిత్రులు విష్ణు, వైష్ణవిలు తమ ప్రయాణంలో ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు.
20:30 - 21:30
విష్ణు
Vishnu and Vaishnavi, two childhood sweethearts who get separated at a young age, meet after 15 years and fall in love after facing a minor hiccup in their journey
15 సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకున్న బాల్య మిత్రులు విష్ణు, వైష్ణవిలు తమ ప్రయాణంలో ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు.
21:30 - 22:00
నవ్వుల్ నవ్వుల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
22:00 - 00:30
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
