Previous
18:00–18:30
దివ్యవాక్కు మేరీ సౌజన్య
Now
18:45–19:00
రాత్రి కాల ప్రార్థన
3m left
Next
19:00–20:00
ఆరాధన
Schedule
17:00 - 17:30
జోసెఫ్ అండ్ మేరీ మ్యాట్రిమోనియల్ చర్చ్ కనపర్రు
Pious priests and devotees gather at a church in Kanaparru, Andhra Pradesh, chanting holy verses from the Bible and seeking divine blessings from the Almighty
ఆంధ్రప్రదేశ్‌లోని కనపర్రు చర్చిలో మతబోధకులు, విశ్వాసకులు పవిత్ర బైబిలు వాక్యాలు చదివి, ప్రభువు ఆశీర్వాదాలు కోరుకుంటారు.
17:30 - 18:00
జోసెఫ్ అండ్ మేరీ మ్యాట్రిమోనియల్ చర్చ్ కనపర్రు
Pious priests and devotees gather at a church in Kanaparru, Andhra Pradesh, chanting holy verses from the Bible and seeking divine blessings from the Almighty
ఆంధ్రప్రదేశ్‌లోని కనపర్రు చర్చిలో మతబోధకులు, విశ్వాసకులు పవిత్ర బైబిలు వాక్యాలు చదివి, ప్రభువు ఆశీర్వాదాలు కోరుకుంటారు.
18:00 - 18:30
దివ్యవాక్కు మేరీ సౌజన్య
A religious speaker delivers a discourse on the teachings from the Holy Bible, explaining the significance of sacred verses mentioned in it and encouraging followers to lead life through it
ఒక మతపరమైన వక్త పవిత్ర బైబిలులోని బోధనలపై ప్రసంగం అందించి, దానిలో ప్రస్తావించబడిన పవిత్ర వచనాల ప్రాముఖ్యతను వివరిస్తారు.
18:30 - 19:00
మనసాక్షితో కాసేపు రాత్రి ప్రార్థన
A religious leader delivers an enlightening discourse on the teachings of the Almighty and encourages followers to embark on the journey of spirituality
మత బోధకుడు మనశ్శాంతి, స్వస్థత కోసం నిద్రవేళకు ముందు వచనాలను పఠిస్తూ దేవుని సందేశంపై ప్రసంగాన్ని అందిస్తారు.
LIVE 18:45 - 19:00
రాత్రి కాల ప్రార్థన
A religious leader guides the faithful through a peaceful session of evening prayers and scripture readings to offer gratitude as well as seek protection before the day ends
రోజు ముగిసే వేళ, మత బోధకుడు విశ్వాసులను ప్రశాంతమైన సాయంకాల ప్రార్థనలు, పవిత్ర గ్రంథ పఠనాల ద్వారా దిశానిర్దేశం చేస్తారు.
19:00 - 20:00
ఆరాధన
A comprehensive compilation of devotional songs sung to express veneration for divine figures in a bid to imbibe a sense of peace and calm in devotees
భక్తులలో ప్రశాంతత భావాన్ని నింపే ప్రయత్నంలో దైవ మూర్తుల పట్ల ఆరాధనను వ్యక్తీకరించడానికి ఆలపించిన భక్తి గీతాల సంకలనం.
20:00 - 20:29
దివ్య రాగాలు
Emerging singers from various age groups perform melodious songs in praise of Lord Jesus and compete against each other to win the competition
వివిధ వయసుగల ఔత్సాహిక గాయకులు యేసుని కీర్తిస్తూ పాటలు పాడుతూ, టైటిల్ ను గెలవడానికి ఒకరితో ఒకరు పోటీపడతారు.
20:30 - 21:30
దివ్యబలి పూజ అండ్ సెయింట్ ఆఫ్ ది డే
Religious leaders and devotees gather together at the church to offer their blessings and seek guidance from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు ఆశీస్సులు పొందడానికి, భగవంతుని మార్గదర్శకత్వం కోరడానికి చర్చి వద్ద సమావేశమవుతారు.
21:30 - 21:45
పునీతుల ప్రార్థన
Religious leaders and devotees come together in a church to sing spiritual hymns and perform rituals in praise of the Almighty
మత బోధకులు, భక్తులు ప్రభువును స్తుతిస్తూ గీతాలను ఆలపించడానికి, ఆచారాలను నిర్వహించడానికి ఒక చర్చిలో సమావేశమవుతారు.
21:45 - 22:00
మన పునీతులు
A religious leader delivers an insightful discourse on the lives of various saints of the Catholic community to inspire the viewers to follow the path of spirituality
ఒక మత గురువు కాథలిక్ సమాజానికి చెందిన వివిధ సాధువుల జీవితాలపై ఒక అంతర్దృష్టితో కూడిన ప్రసంగాన్ని అందిస్తున్నారు.
22:00 - 22:30
మధురం నీ వాక్యం
A religious leader offers a reflective discourse on Christianity, highlighting the importance of the Holy Spirit's gifts and their role in nurturing a deeper, more fulfilling spiritual life
ఒక మతప్రబోధకుడు క్రైస్తవమతంపై ప్రసంగించి, పవిత్రాత్మ బహుమతుల ప్రాముఖ్యత, పరిపూర్ణమైన జీవితంలో వారి పాత్రను వివరిస్తారు.
22:30 - 23:00
క్రీస్తు సందేశం ఫాదర్ గోపు ప్రకాష్
A religious leader elaborates on various teachings of the Almighty and encourages followers to embrace the path of spirituality
ఒక మతప్రబోధకుడు ప్రభువు వివిధ బోధలను బోధిస్తూ, అనుచరులను మతపరమైన మార్గాన్ని స్వీకరించమని ప్రోత్సహిస్తారు.
23:00 - 23:30
వర్డ్ ఆఫ్ గాడ్
A Christian religious leader delivers a discourse based on the teachings of the Bible to lead devotees on the right path
భక్తులను సన్మార్గంలో నడిపించడానికి, ఒక క్రైస్తవ మత బోధకుడు బైబిల్ బోధనల ఆధారంగా ఒక ప్రసంగాన్ని అందిస్తారు.
23:30 - 00:00
కరుణ జపమాల చాప్లెట్ ఆర్‌ఐపీ
Christian religious leaders and worshippers gather to recite holy verses from sacred texts and implore divine favour from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలను పఠించడానికి, ప్రభువు అనుగ్రహాన్ని పొందడానికి సమావేశమవుతారు.
