Schedule
03:30 - 06:30
కిట్టు ఉన్నాడు జాగ్రత్త
Kittu is a car mechanic who turns into a dog kidnapper to earn money. However, when his lover Janaki gets kidnapped, he races against time to rescue her
కార్ మెకానిక్ కిట్టు తన ప్రేయసి జానకిని రక్షించడానికి ఒక నేరస్థుడి దగ్గర నుంచి కాపాడటానికి కుక్క కిడ్నాపర్‌గా మారతాడు.
06:30 - 09:30
మా అన్నయ్య బంగారం
Sivaji completely dotes on his six brothers. When Manju, an urban girl, tells Sivaji's uncle Subba that she prefers to marry into a nuclear family, he lies to her about Sivaji's brothers
చిన్న కుటుంబాలంటే ఇష్టపడే మంజు, ఓ అబద్ధం కారణంగా ఆరుగురు సోదరులు ఉన్న శివాజీని పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతుంది.
09:30 - 12:30
సోగ్గాడి పెళ్ళాం
When Janaki, the devoted wife of Rambabu, is brutally killed by her father's enemy, Rambabu must avenge her death with the help of the only witness to the murder, his daughter
తన భార్యను ఆమె తండ్రి శత్రువు దారుణంగా హత్య చేయడం కళ్లారా చూసిన తన కూతురు సాయంతో రాంబాబు ఆమె చావుకి పగ తీర్చుకుంటాడు.
12:30 - 15:30
దేవి అభయం
Nagini and her husband are snake gods who have a magical diamond that a sorcerer covets. However, when things become difficult, Nagini decides to kill Lakshmi's spouse for her husband's sake
నాగదేవతలు నాగిని,ఆమె భర్త వజ్రాన్ని కలిగి ఉంటారు.పరిస్థితులు కష్టంగా మారినప్పుడు, నాగిని లక్ష్మి భర్తను చంపాలనుకుంటుంది.
15:30 - 18:30
చంటి
Nandini falls in love with Chanti, an innocent young man, and marries him without her family's knowledge. Problems arise when her family finds out about her marriage
నందిని ఆమె కుటుంబానికి తెలియకుండా చంటిని పెళ్లాడుతుంది,ఆమె వివాహం గురించి కుటుంబానికి తెలిసినప్పుడు సమస్యలు తలెత్తుతాయి.
18:30 - 20:29
సలీమ్
In order to save the girl he loves, Saleem takes on a group of criminals. However, his actions hide the truth about his own identity
తాను ప్రేమించిన అమ్మాయిని కాపాడటానికి నేరస్థులతో తలపడుతున్న సలీమ్, తన నిజమైన గుర్తింపు గురించిన నిజాన్ని దాచిపెడతాడు.
20:30 - 21:30
సలీమ్
In order to save the girl he loves, Saleem takes on a group of criminals. However, his actions hide the truth about his own identity
తాను ప్రేమించిన అమ్మాయిని కాపాడటానికి నేరస్థులతో తలపడుతున్న సలీమ్, తన నిజమైన గుర్తింపు గురించిన నిజాన్ని దాచిపెడతాడు.
21:30 - 22:00
నవ్వుల్ నవ్వుల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
22:00 - 00:30
అఖండుడు
An old lady meets a girl who resembles her daughter who had eloped years ago. When the lady wants to leave her wealth to the girl, the latter becomes the target of those looking to steal her wealth
దూరమైన కూతురిని పోలిన అమ్మాయికి ఒక వృద్ధురాలు ఆస్తి ఇవ్వాలనుకోగా, ఆ సంపద కోసం కొందరు ఆ అమ్మాయిని లక్ష్యంగా చేసుకుంటారు.
