Schedule
00:00 - 00:30
శివాంగి
A village belle with a strong character takes care of her family members. Furthermore, she embarks on a journey alone to overcome financial issues and provide a good lifestyle for her dear ones
తన కుటుంబాన్ని పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి, ఆర్ధిక సమస్యలు అధికమించి, తనవారికి మంచి జీవితం అందించడానికి కష్టపడుతుంది.
00:30 - 01:00
శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్
Camaraderie sours as Lalitha and Annapurna vie for Shivaramaraju's affection, both marrying him. Subsequently, a birthing mishap compels him to clandestinely part Annapurna's twins
లలిత, అన్నపూర్ణ, శివరామరాజు ప్రేమ కోసం పోటీపడి, ఇద్దరూ అతడిని పెళ్లాడతారు. ఆ తర్వాత, అతను అన్నపూర్ణ కవలలను వేరుచేస్తాడు.
01:00 - 01:30
మా ఇంటి దేవత
An only child, Bhoomi longs for the warmth of a joint family. However, after her dream comes true, she faces difficult challenges to win over the hearts of her husband's relatives
ఉమ్మడి కుటుంబంలోని ప్రేమను కోరుకునే ఏకైక సంతానం అయిన భూమి, వివాహం చేసుకున్నప్పుడు అత్తమామల మనసు గెలవాలనుకుంటుంది.
01:30 - 02:00
భామలు సత్య భామలు
The host invites contestants to the stage to share their stories and compete in various entertaining games to win prizes
పోటీదారులు వేదికపై తమ కథలను పంచుకుని, బహుమతులు గెలుచుకోడానికి వివిధ వినోదాత్మక ఆటలలో ఒకరితో మరొకరు పోటీపడతారు.
02:00 - 05:00
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
02:30 - 05:30
ఆంధ్రావాలా
Shankar, leader of a labour union, is killed by a mafia don. His son Munna, who is raised by the slum dwellers, is unaware of his past. However, his enemies identify him and attempt to kill him
యూనియన్ లీడరైన తన తండ్రిని మాఫియా డాన్ చంపాడనే విషయం తెలియని మున్నాను గుర్తించిన అతడి శత్రువులు అతడిని చంపాలనుకుంటారు.
05:00 - 08:30
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
05:30 - 08:30
గబ్బర్ సింగ్
An honest police officer lives with his mother, stepfather and stepbrother. When a criminal, who intends to join politics, lures his stepbrother into the world of crime, he must go against him
నిజాయితీ పోలీసు అధికారి, ఒక నేరస్థుడు తన సవతి సోదరుడిని నేర ప్రపంచంలోకి లాగినప్పుడు, అతనికి వ్యతిరేకంగా వెళతాడు.
08:30 - 11:00
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
11:00 - 11:30
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
11:30 - 17:00
జెమిని కొత్త పాటలు
A comprehensive collection of popular Telugu songs composed and sung by talented singers and musicians is played back-to-back
ప్రతిభావంతులైన గాయకులు, సంగీతకారులు స్వరపరిచి ఆలపించిన ప్రసిద్ధ తెలుగు పాటల సమగ్ర సేకరణను ప్రసారం చేస్తారు.
12:00 - 14:30
జాతి రత్నాలు
Three young men leave their village to find decent jobs in the city. However, they find themselves in a pickle when a minister blackmails them for a lost mobile phone
ఉద్యోగం కోసం తమ ఊరిని వదిలి నగరానికి వెళ్లిన ముగ్గురు యువకులను పోగొట్టుకున్న మొబైల్ కోసం ఒక మంత్రి బెదిరిస్తాడు.
14:30 - 18:00
వాల్తేరు వీరయ్య
A desperate smuggler finds himself strapped for cash. Later, when an agent offers him a fortune to extradite a notorious drug lord from Malaysia, he accepts only to face a world of betrayal
వాల్తేరు వీరయ్య అనే స్మగ్లర్ డబ్బుకు బదులుగా మలేషియా నుండి డ్రగ్ లార్డ్‌ను భారతదేశానికి తీసుకురావడానికి అంగీకరిస్తాడు.
17:00 - 18:00
జెమిని కొత్త పాటలు
A comprehensive collection of popular Telugu songs composed and sung by talented singers and musicians is played back-to-back
ప్రతిభావంతులైన గాయకులు, సంగీతకారులు స్వరపరిచి ఆలపించిన ప్రసిద్ధ తెలుగు పాటల సమగ్ర సేకరణను ప్రసారం చేస్తారు.
18:00 - 19:00
దివ్య జ్యోతిష్యం
A religious leader elaborates on the teachings of Almighty and encourages followers to take the path of spirituality and devotion
ఒక ఆధ్యాత్మికగురువు దైవిక బోధనలను వివరిస్తారు, ఆధ్యాత్మికత, భక్తి మార్గాన్ని స్వీకరించమనికి అనుచరులను కోరతారు.
19:00 - 19:30
జెమిని సన్‌రైజ్
A religious leader sheds light on the teachings of Almighty and encourages followers to take the path of spirituality devotion
ఒక ఆధ్యాత్మిక గురువు భగవంతుడి బోధనలను వివరించి, అనుచరులను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
19:30 - 20:29
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
20:30 - 21:00
Dhrushyam
A man lives a peaceful life with his wife and two daughters. When his wife and eldest daughter get entangled in a grave crime, he must protect them from harm
తన కుటుంబం చేసిన నేరం నుంచి వారిని రక్షించటానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు.
21:00 - 21:30
భైరవి
Bhairavi has a loving mother but an evil father. However, despite her affectionate nature, she faces betrayal from the family
తనని ప్రేమించే తల్లి, దుర్మార్గుడైన తండ్రి గల భైరవి, మృదు స్వభావి అయినప్పటికీ కుటుంబం నుండి ద్రోహాన్ని ఎదుర్కొంటుంది.
21:30 - 22:00
శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్
Camaraderie sours as Lalitha and Annapurna vie for Shivaramaraju's affection, both marrying him. Subsequently, a birthing mishap compels him to clandestinely part Annapurna's twins
లలిత, అన్నపూర్ణ, శివరామరాజు ప్రేమ కోసం పోటీపడి, ఇద్దరూ అతడిని పెళ్లాడతారు. ఆ తర్వాత, అతను అన్నపూర్ణ కవలలను వేరుచేస్తాడు.
22:00 - 22:30
మూడు ముళ్లు
Neelaveni's life changes when she marries Tarak and finds herself stuck between her husband and her mother-in-law's troubles
తారక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నీలవేణిని తన భర్త, అత్తగారు హింసించడం మొదలుపెట్టడంతో ఆమె జీవితం మారిపోతుంది.
22:30 - 23:00
భామలు సత్య భామలు
The host invites contestants to the stage to share their stories and compete in various entertaining games to win prizes
పోటీదారులు వేదికపై తమ కథలను పంచుకుని, బహుమతులు గెలుచుకోడానికి వివిధ వినోదాత్మక ఆటలలో ఒకరితో మరొకరు పోటీపడతారు.
23:00 - 23:30
కొత్తగా రెక్కలొచ్చెనా
Kaveri's life drastically changes when she meets Arjun. However, she faces new challenges, when Arjun's mother approaches her regarding the rift she has with her son
అర్జున్ తల్లి తన కొడుకుతో తనకున్న విభేదాల గురించి కావేరిని సంప్రదించినప్పుడు, ఆమె కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది.
23:30 - 00:00
ముక్కెర మీనాక్షి
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
