Schedule
00:30 - 08:00
Classical Music
Music
A comprehensive compilation of melodious songs composed and performed by renowned composers and artists in classical music.
05:30 - 06:00
లేచింది మహిళా లోకం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
06:00 - 06:30
నివేదిత
Nivedita, a young married woman, discovers that she is HIV-positive due to her husband's unfaithfulness. Undeterred by criticism, she sets out to educate other women about the disease
తన భర్త కారణంగా తనకు ఎయిడ్స్ సోకిందని తెలుసుకున్న నివేదిత, విమర్శలకు భయపడకుండా, ఇతరులకు దానిపై అవగాహన కలిగిస్తుంది.
06:30 - 07:30
క్లాసికల్ డాన్స్
Artists adept in the various forms of Indian classical dance perform an inspiring and captivating recital to enthrall the audience
భారతీయ శాస్త్రీయనృత్యాలలో నైపుణ్యం కలిగిన కళాకారులు తమ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు.
07:30 - 08:30
పీఎం స్కీమ్స్
The host highlights government schemes, raising awareness about initiatives that provide free education, housing and job opportunities for citizens across different sectors
వ్యాఖ్యాత ఉచిత విద్య, ఉచిత వసతి, ఉద్యోగ అవకాశాలతో సహా ప్రధానమంత్రి ప్రారంభించిన వివిధ పథకాల గురించి వివరిస్తారు.
08:00 - 20:00
Darshaniyasthalalu
TV Show, Religious
Devotees from different parts of the country visit various temples to offer their prayers and seek blessings of the deities.
08:00 - 20:00
దర్శనీయ స్థలాలు
Devotees from different parts of the country visit various temples to offer their prayers and seek blessings of the deities
దేశంలోని వివిధ ప్రాంతాలలోని భక్తులు ప్రార్థనలు చేయడానికి, దేవతల ఆశీర్వాదాలు పొందడానికి వివిధ దేవాలయాలను సందర్శిస్తారు.
08:30 - 09:30
బిజినెస్ ముచ్చట్లు
The host invites financial experts to provide insight and analysis on the latest news, updates and trends surrounding stock market performance
వ్యాఖ్యాత ఆర్థిక నిపుణులతో స్టాక్ మార్కెట్ పనితీరుకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, ధోరణుల గురించి సంభాషిస్తారు.
09:30 - 10:00
వార్తలు
The host sheds light on the latest socio-political news, top stories about the economy, recent updates and some of the major developments
వ్యాఖ్యాత తాజా సామాజిక-రాజకీయ వార్తలు,ఆర్థిక వ్యవస్థ గురించి ముఖ్య కథనాలు, ఇటీవలి విశేషాలు,ప్రధాన పరిణామాలను అందిస్తారు.
10:00 - 10:30
వేయి పడగలు
A man living in the village of Subbannapeta witnesses the gradual disappearance of the traditions, customs and values that he and his family hold dear
సుబ్బన్నపేట గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని కుటుంబం వారి గ్రామంలో సంప్రదాయాలు, విలువలు కనుమరుగవడాన్ని చూస్తారు.
10:30 - 11:00
వైశాలి
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
11:00 - 11:30
చంటిగాడి స్వయంవరం
Renowned artists from the Telugu television industry perform dances as well as satirical acts in front of a huge audience
తెలుగు టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత కళాకారులు భారీప్రేక్షకుల ముందు నృత్యాలతో పాటు వ్యంగ్య చర్యలను ప్రదర్శిస్తారు.
11:30 - 12:30
హలో సప్తగిరి
Mimicry artist Bapiraji interacts with callers and encourages them to sing or crack and also entertains the audience by impersonating various personalities
మిమిక్రీ కళాకారుడు బాపిరాజు కాల్ చేసే వారితో మాట్లాడుతూ, వివిధ ప్రముఖులను అనుకరిస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు.
12:30 - 13:00
గుల్దస్తా
Educational experts from diverse fields deliver an enlightening discourse on several topics in a simple and easy-to-understand manner
విభిన్న రంగాలకు చెందిన విద్యా నిపుణులు అనేక అంశాల గురించి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో జ్ఞానోదయమైన ఉపన్యాసం ఇస్తారు.
13:00 - 13:30
నివేదిత
Nivedita, a young married woman, discovers that she is HIV-positive due to her husband's unfaithfulness. Undeterred by criticism, she sets out to educate other women about the disease
తన భర్త కారణంగా తనకు ఎయిడ్స్ సోకిందని తెలుసుకున్న నివేదిత, విమర్శలకు భయపడకుండా, ఇతరులకు దానిపై అవగాహన కలిగిస్తుంది.
13:30 - 13:40
డిస్ట్రిక్ట్ న్యూస్ బులెటిన్
The host presents the latest news updates concerning the political, social, economic and sports fronts from across all the districts of the state
వ్యాఖ్యాత జిల్లా వ్యాప్తపు సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలకు చెందిన తాజా వార్తా విశేషాలు, ప్రధానాంశాలను అందిస్తారు.
13:40 - 14:00
మర్యాద రామన్న
A man appointed at the royal court solves inadvertent problems cropping up across the kingdom and is appreciated by the ruler for his wit and wisdom
తన భూమిని అమ్మడానికి స్వస్థలానికి వచ్చిన రాము, ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు, కానీ ఆమె కుటుంబం అతన్ని చంపాలనుకుంటుంది.
14:00 - 14:30
ఇంద్రధనుష్
Bringing the best in television
అత్యుత్తమ సంగీతం మరియు వినోద కార్యక్రమం.
14:30 - 15:30
పసిడిపంటలు
The host talks about the latest tools, methods and technology used in agriculture and shares helpful and insightful farming tips
వ్యాఖ్యాత, వ్యవసాయంలో ఉపయోగించే తాజా సాధనాలు, పద్ధతులు, సాంకేతికతల గురించి మాట్లాడుతుంది, వ్యవసాయ చిట్కాలు పంచుకుంటారు.
15:30 - 16:00
వార్తలు
The host sheds light on the latest socio-political news, top stories about the economy, recent updates and some of the major developments
వ్యాఖ్యాత తాజా సామాజిక-రాజకీయ వార్తలు,ఆర్థిక వ్యవస్థ గురించి ముఖ్య కథనాలు, ఇటీవలి విశేషాలు,ప్రధాన పరిణామాలను అందిస్తారు.
16:00 - 16:30
వైశాలి
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
16:30 - 17:00
సంకట మోచన హనుమాన్
Lord Hanuman grows up to become a devout follower of Lord Rama and is fiercely loyal to him. He helps Lord Rama defeat Ravana, a wicked king
శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడు దుష్ట రాజు అయిన రావణాసురుడిని ఓడించటానికి శ్రీరామునికి సహాయం చేస్తాడు.
17:00 - 17:30
ఓం నమః శివాయ
Religious leaders and devotees chant a powerful mantra sung in respect and adoration of Lord Shiva and seek his blessings
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు పరమశివుని కృపాకటాక్షాల కోసం ఆరాధనతో పాడే శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తారు.
17:30 - 18:00
ఆణిముత్యాలు
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
17:30 - 18:00
Iriginti Lo Irakatam
TV Show, Drama
Bringing the best in television.
18:00 - 18:30
వార్తలు
The host sheds light on the latest socio-political news, top stories about the economy, recent updates and some of the major developments
వ్యాఖ్యాత తాజా సామాజిక-రాజకీయ వార్తలు,ఆర్థిక వ్యవస్థ గురించి ముఖ్య కథనాలు, ఇటీవలి విశేషాలు,ప్రధాన పరిణామాలను అందిస్తారు.
18:00 - 18:30
Vartalu
TV Show, Religious
The host presents a comprehensive and detailed coverage, elucidating on the latest news and developments from across the region.
18:30 - 19:30
పీఎం స్కీమ్స్
The host highlights government schemes, raising awareness about initiatives that provide free education, housing and job opportunities for citizens across different sectors
వ్యాఖ్యాత ఉచిత విద్య, ఉచిత వసతి, ఉద్యోగ అవకాశాలతో సహా ప్రధానమంత్రి ప్రారంభించిన వివిధ పథకాల గురించి వివరిస్తారు.
18:30 - 19:30
Career Guidance
TV Show, Entertainment
The host interacts with experts to shed light on employment opportunities, offering an extensive career guide based on skills and interests.
19:30 - 20:00
ఇంద్రధనుష్
Bringing the best in television
అత్యుత్తమ సంగీతం మరియు వినోద కార్యక్రమం.
19:30 - 20:00
Tarane Purane
Music
A comprehensive compilation of some of the most famous old Bollywood songs, composed by well-known artists and singers are played.
20:00 - 20:29
వేయి పడగలు
A man living in the village of Subbannapeta witnesses the gradual disappearance of the traditions, customs and values that he and his family hold dear
సుబ్బన్నపేట గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని కుటుంబం వారి గ్రామంలో సంప్రదాయాలు, విలువలు కనుమరుగవడాన్ని చూస్తారు.
20:00 - 20:30
Darshaniyasthalalu
TV Show, Religious
Devotees from different parts of the country visit various temples to offer their prayers and seek blessings of the deities.
20:30 - 00:30
వేయి పడగలు
A man living in the village of Subbannapeta witnesses the gradual disappearance of the traditions, customs and values that he and his family hold dear
సుబ్బన్నపేట గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని కుటుంబం వారి గ్రామంలో సంప్రదాయాలు, విలువలు కనుమరుగవడాన్ని చూస్తారు.
20:30 - 21:30
Classical Dance
TV Show, Entertainment
Artists adept in the various forms of Indian classical dance perform an inspiring and captivating recital to enthrall the audience.
21:30 - 22:00
ఈ ప్రశ్నకు బదులేది
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
21:30 - 22:00
Ee Prasnaku Baduledi
TV Show, Drama
Bringing the best in television.
22:00 - 22:30
శ్రీనివాస కళ్యాణం
Srinivas, a simple man, falls in love with Mahalakshmi. However, in order to keep his family happy and united, he has to abandon his love and marry the girl of their choosing
మహాలక్ష్మిని ప్రేమించే శ్రీనివాస్ తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి, వారు ఎంచుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలి.
22:00 - 22:30
Srinivasa Kalyanam
TV Show, Religious
Srinivas, a simple man, falls in love with Mahalakshmi. However, in order to keep his family happy and united, he has to abandon his love and marry the girl of their choosing.
22:30 - 23:00
వివాహబంధం
A girl from a middle class family and a rich boy with extremely opposite lifestyle fall for each other. However, their journey unfolds several challenges
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి, ధనిక అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడతారు, వారి ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
22:30 - 23:00
Vivahabandham
TV Show, Drama
A girl from a middle class family and a rich boy with extremely opposite lifestyle fall for each other. However, their journey unfolds several challenges.
23:00 - 23:30
నాలుగుగోముడి
Naalugomudi.
23:00 - 23:30
Naalugomudi
TV Show, Entertainment
This is TV Show - Entertainment Category.
23:30 - 00:30
భక్త రామదాసు
The host delves into the sacred teachings of Bhadrachala Ramadasu, a saint-poet devotional towards Lord Rama, and encourages followers to take the path of righteousness
వ్యాఖ్యాత, శ్రీరాముడి భక్తుడైన భద్రాచల రామదాసు బోధనలను వివరించి, భక్తులను ధర్మ మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
23:30 - 00:30
Baktha Ambareesha - Harikatha
TV Show, Religious
A religious speaker delivers a spiritual discourse on the story of King Ambarisha, a great devotee of Lord Vishnu, to the followers.