Programação
01:30 - 02:00
శ్రీ విష్ణు శాస్రనామం
Religious leaders and ardent devotees perform sacred rituals and chant devotional hymns to seek blessings from Lord Vishnu
భక్తులు, పండితులు భగవంతుని వెయ్యి నామాలతో కూడిన పవిత్ర సంస్కృత శ్లోకమైన విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.
02:00 - 02:30
భక్తి గీతా
A comprehensive compilation of melodious songs sung and composed by talented artists is played in order to invoke the spirit of devotion
భక్తి స్ఫూర్తిని ప్రేరేపించడానికి కళాకారులు ఆలపించిన, స్వరపరిచిన మధురమైన భక్తి గీతాల సమగ్ర సంకలనాన్ని ప్రసారం చేస్తారు.
02:30 - 03:00
శ్రీ విష్ణు శాస్రనామం
Religious leaders and ardent devotees perform sacred rituals and chant devotional hymns to seek blessings from Lord Vishnu
భక్తులు, పండితులు భగవంతుని వెయ్యి నామాలతో కూడిన పవిత్ర సంస్కృత శ్లోకమైన విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.
03:00 - 03:30
దేవి వైభవం
The religious speaker delivers a discourse on Goddess Durga and discusses various ways one can lead a better and more fulfilling life
ఆధ్యాత్మిక గురువు దుర్గాదేవి గురించి ఉపన్యాసం ఇస్తూ, సంతోషకర జీవితాన్ని గడపడానికి గల వివిధ మార్గాల గురించి చర్చిస్తారు.
03:30 - 04:00
శుభదినం
An astrologer elaborates on various zodiac signs and the potential impact of their planetary constellations whilst offering suggestions and predictions
జ్యోతిష్యుడు వివిధ రాశుల గురించి, గ్రహ స్థానాల వల్ల కలిగే సంభావ్య ప్రభావం గురించి వివరిస్తూ, భవిష్యత్తును అంచనావేస్తారు.
04:00 - 04:30
తల్లీ నిన్ను దలంచి
The host explores the cultural richness of the Potana Bhagavatam, analysing a poem's classification and origin, highlighting its significance in literature and spiritual themes
వ్యాఖ్యాత, పోతన భాగవతంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని వివరిస్తూ, ఒక పద్యం వర్గీకరణ, మూలాన్ని విశ్లేషిస్తారు.
04:30 - 05:00
దిల్దార్ వార్తలు
An eminent religious leader provides a comprehensive and detailed insight into important spiritual teachings and guides people on the right path
ఆధ్యాత్మిక గురువు ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధనల గురించి వివరణాత్మకమైన అవగాహనను అందించి, ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తారు.
05:00 - 05:30
ఈటీ ఎంటర్‌టైన్‌మెంట్
The host provides the latest news in film and entertainment, showcasing celebrity interviews, industry updates and exclusive previews of upcoming movies
వ్యాఖ్యాత సినిమా మరియు వినోద రంగంలోని తాజా వార్తలను అందిస్తూ, పరిశ్రమలోని విశేషాలను వివరంగా ప్రదర్శిస్తారు.
05:30 - 06:00
ఆమని
A compilation of popular songs by talented recording artists from the Telugu film industry are played back-to-back for everyone to enjoy
ప్రముఖ సంగీతకారులు స్వరపరిచిన వివిధ టాలీవుడ్ చిత్రాల నుండి మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని త్వరితగతిన ప్రసారం చేస్తారు.
06:00 - 07:00
శరన్నవరాత్రుల వైభవం
A religious leader provides a discourse on various spiritual teachings to devotees and encourages them to lead a life of faith
ఒక ఆధ్యాత్మిక గురువు భక్తులకు ఆధ్యాత్మిక బోధనలపై ఉపన్యాసం అందించి, నమ్మకమైన జీవితం గడపమని ప్రోత్సహిస్తారు.
07:00 - 07:30
ఎక్స్‌ట్రా ఈటీ
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
07:30 - 08:00
పెళ్లి కానుక
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
08:00 - 08:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
08:30 - 09:30
బిగ్ టైమ్ పాస్
The host engages in candid, lighthearted conversations with two celebrities, accompanied by quirky tasks that lead to hilarious moments and exciting prizes
వ్యాఖ్యాత హాస్యాస్పదమైన క్షణాలు, ఉత్తేజకరమైన బహుమతులను పొందే టాస్క్‌లతో పాటు సెలబ్రిటీలతో తేలికపాటి సంభాషణలు జరుపుతారు.
09:30 - 10:30
ఓ మై ఫ్రెండ్
Celebrity contestants compete against each other in groups in different humorous challenges to collect points and win the competition
సెలబ్రిటీ పోటీదారులు రెండు గ్రూపులుగా క్విజ్‌లలో పాల్గొని, గౌరవనీయమైన బహుమతిని గెలుచుకోవడం కోసం టాస్క్‌లలో పాల్గొంటారు.
10:30 - 11:00
కమర్షియల్ స్లాట్
The host showcases the features of a wide range of products manufactured by reputed brands that can be purchased from the comfort of one's home
వ్యాఖ్యాత ఇంటినుండే సౌకర్యంగా కొనుగోలు చేయగల ప్రముఖ బ్రాండ్‌లు తయారుచేసిన ఉత్పత్తుల లక్షణాలను చూపుతారు.
11:00 - 11:30
నవ్య
The anchor explores the world of women's interests, highlighting their diverse tastes and preferences such as beauty, health as well as cooking
వ్యాఖ్యాత, మహిళల అభిరుచుల ప్రపంచాన్ని అన్వేషిస్తూ, వారి అందం, ఆరోగ్యం, వంట వంటి విభిన్న ప్రాధాన్యతల గురించి తెలుపుతారు.
11:30 - 12:00
చిత్రలహరి
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
12:00 - 12:30
చలన చిత్రం
The host provides in-depth insights into the film industry, covering the crucial updates, behind-the-scenes facts and engaging discussions on cinema, catering to entertainment enthusiasts
వ్యాఖ్యాత సినిమా, వినోద ప్రపంచానికి చెందిన తాజా వార్తలు, పరిణామాలు, ఇతర అంశాలపై లోతైన వివరాలు అందిస్తారు.
12:30 - 13:00
ఆర్‌జేఆర్ హాస్పిటల్
A medical professional sheds light on a range of treatments provided by a reputed hospital, while sharing a few tips and suggestions on staying safe
వైద్య నిపుణుడు ఒక ప్రముఖ ఆసుపత్రి అందించే అనేక రకాల చికిత్సల గురించి వివరిస్తూ, చిట్కాలు, సూచనలను పంచుకుంటారు.
13:00 - 13:30
ఆనంద సిద్ధి
A renowned astrology expert takes up callers' queries and suggests astrological remedies to the various problems faced by them
ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణుడు ఫోన్ చేసే వారి ప్రశ్నలకు, వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు జ్యోతిష్య పరిహారాలను సూచిస్తారు.
13:30 - 14:30
ప్రేమకు వెళాయరా లైవ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
14:30 - 15:00
బిగ్ స్క్రీన్
The host presents the latest updates and developments pertaining to upcoming movies, celebrity interviews and gossip from across the world
వ్యాఖ్యాత రాబోయే సినిమాలకు సంబంధించిన తాజా విశేషాలు, పరిణామాలు, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు, కబుర్లను అందిస్తారు.
15:00 - 15:30
పెళ్లి కానుక
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
15:30 - 16:30
చల్మార్
The host invites celebrities to participate in fun challenges, where they showcase their skills and talent, while engaging with the audience in a fun and interactive atmosphere
వ్యాఖ్యాత ఆహ్వానించిన ప్రముఖ సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సరదా కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తారు.
16:30 - 17:00
దిల్దార్ వార్తలు
An eminent religious leader provides a comprehensive and detailed insight into important spiritual teachings and guides people on the right path
ఆధ్యాత్మిక గురువు ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధనల గురించి వివరణాత్మకమైన అవగాహనను అందించి, ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తారు.
17:00 - 17:30
ఈటీ ఎంటర్‌టైన్‌మెంట్
The host provides the latest news in film and entertainment, showcasing celebrity interviews, industry updates and exclusive previews of upcoming movies
వ్యాఖ్యాత సినిమా మరియు వినోద రంగంలోని తాజా వార్తలను అందిస్తూ, పరిశ్రమలోని విశేషాలను వివరంగా ప్రదర్శిస్తారు.
17:30 - 18:30
24 ఫ్రేమ్స్
The host indulges in an interesting conversation with several prominent celebrities from the entertainment world and learns about their latest movie release, professional life and much more
వినోద ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ ప్రముఖులతో సంభాషిస్తారు,వారి తాజా సినిమా విడుదల, వృత్తి జీవితం గురించి తెలుసుకుంటాడు.
18:30 - 19:00
నింగి నేల నాదే
The host explores how Kerala empowers women through self-employment schemes, showcasing government initiatives that help women build livelihoods and achieve financial independence
వ్యాఖ్యాత మహిళా సాధికారతకై కేరళ ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాథి పథకాలు, జీవనోపాధి అవకాశాల గురించి వివరిస్తారు.
19:00 - 19:30
ఎక్స్‌ట్రా ఈటీ
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
19:30 - 20:00
మన్చాహే గీత్
A curated collection of melodious Hindi film songs, exploring the lives of iconic singers, composers and lyricists who shaped the golden era of Bollywood music
బాలీవుడ్ స్వర్ణ యుగాన్ని తీర్చిదిద్దిన దిగ్గజ గాయకులు,స్వరకర్తల జీవితాలను అన్వేషిస్తూ,మధురమైన హిందీ సినిమా పాటల సమాహారం.
20:00 - 20:29
కామెడీ కేఫ్
A humorous compilation of the funniest comedy scenes from both classic and contemporary Tollywood movies, guaranteed to tickle the viewer's funny bones
క్లాసిక్, సమకాలీన టాలీవుడ్ సినిమాలలోని హాస్యభరితమైన సన్నివేశాలను ప్రదర్శిస్తూ, ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తుతారు.
