Anterior
01:00–01:30
దిల్రుబా మూవీ లాంచ్
Agora
01:30–02:00
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్
27m left
Seguinte
02:00–02:30
డాకు మహారాజ్ ఈవెంట్
Programação
00:00 - 00:30
సంక్రాంతికి వస్తున్నాం ఇంటర్వ్యూ
The hosts hold an insightful conversation with renowned personalities regarding their upcoming film project, discussing their experiences and hilarious anecdotes
వ్యాఖ్యాత ప్రముఖ వ్యక్తులతో వివిధ అంశాలతో పాటు వారి జీవిత అనుభవాల గురించి తేలికపాటు సంభాషణలో పాల్గొంటారు.
00:30 - 01:00
డాకు మహారాజ్ బాలకృష్ణ ఇంటర్వ్యూ
The host engages in a conversation with actor Nandamuri Balakrishna to learn about his film 'Daaku Maharaja' and his on-set experiences
వ్యాఖ్యాత నటుడు నందమూరి బాలకృష్ణతో తన చిత్రం 'డాకు మహారాజ్' గురించి, అతని అనుభవాల గురించి తెలుసుకోవడానికి మాట్లాడతారు.
01:00 - 01:30
దిల్రుబా మూవీ లాంచ్
The cast and crew of 'Dilruba', a Telugu film, come together to officially launch the movie, sharing behind-the-scenes stories as well as their experiences of working on the project
'దిల్రుబా' సినిమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తారాగణం, సిబ్బంది తన తెరవెనుక సంఘటనలు, చిత్రీకరణ అనుభవాలు పంచుకుంటారు.
AO VIVO 01:30 - 02:00
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్
The trailer of 'Sankranthiki Vasthunnam', a 2025 Telugu movie starring Venkatesh, Aishwarya Rajesh and Meenakshi Chaudhary, is presented
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన 2025 తెలుగు సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్‌ను చూపుతారు.
02:00 - 02:30
డాకు మహారాజ్ ఈవెంట్
The cast and crew of 'Daaku Maharaaj' interact with the media and share their on-set experiences at the grand pre-release event of the film
చిత్రం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'డాకు మహారాజ్' తారాగణం, సిబ్బంది మీడియాతో సంభాషించారు, వారి అనుభవాలను పంచుకున్నారు.
02:30 - 03:00
అష్టాదశ పురాణ్
Devotees gather from near and far as a religious leader discourses on holy texts and interprets their messages, encouraging a life of spirituality and righteousness
ఒక ఆధ్యాత్మిక గురువు, భక్తుల సమక్షంలో పవిత్ర గ్రంథాల ఆధారంగా ఉపన్యాసమిచ్చి, ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రోత్సహిస్తారు.
03:00 - 03:30
శ్రీ గణపతి మహత్యం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
03:30 - 04:00
భక్తి గీతాలు
A comprehensive compilation of melodious songs sung and composed by talented artists is played in order to invoke the spirit of devotion
భక్తి భావాన్ని ప్రేరేపించడానికి, ప్రతిభావంతులైన కళాకారులు పాడిన మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని ప్రసారం చేస్తారు.
04:00 - 04:30
ఆహారం ఆరోగ్యం
A food specialist provides expert insights into dietary guidelines, offering practical advice to promote healthy eating habits as well as overall well-being
ఒక ఆహార నిపుణుడు, ఆహార మార్గదర్శకాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి మాట్లాడి, శ్రేయస్సుకు తోడ్పడే సలహాలను అందిస్తారు.
04:30 - 05:00
సద్గురు
Sadhguru, a well-known ascetic, delivers an important discourse on spirituality and provides essential tips on leading a happy life
ఒక ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మికతపై ఉపన్యాసం అందించి, సంతోషకరమైన జీవితం గడపడానికి అవసరమైన చిట్కాలు అందిస్తారు.
05:00 - 05:30
సంక్రాంతికి సై
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
05:30 - 06:00
కొత్త రాగం
A comprehensive compilation of melodious songs composed and sung by talented artists is played back-to-back to enthral the audience
ప్రతిభావంతులైన కళాకారులు స్వరపరిచి, ఆలపించిన మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని ప్రేక్షకులను అలరించడానికి ప్రసారం చేస్తారు.
06:00 - 06:30
మల్టీప్లెక్స్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
06:30 - 07:00
విస్సా న్యూస్ బులెటిన్
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, ప్రస్తుత వ్యవహారాలు, పరిణామాలను అందిస్తారు.
07:00 - 07:30
వికటకవి ఇంటర్వ్యూస్
The host engages in a conversation with the cast and crew of Vikkatakavi, an Indian Telugu-language television series, to learn about their experiences
వ్యాఖ్యాత భారతీయ తెలుగు భాషా టెలివిజన్ ధారావాహిక 'వికటకవి' నటీనటులు, సాంకేతిక నిపుణులతో సంభాషిస్తారు.
07:30 - 10:00
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
10:00 - 10:30
మల్టీప్లెక్స్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
10:30 - 11:30
నీతో చెప్పాలని లైవ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
11:30 - 14:00
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
14:00 - 14:30
డాకు మహారాజ్ బాలకృష్ణ ఇంటర్వ్యూ
The host engages in a conversation with actor Nandamuri Balakrishna to learn about his film 'Daaku Maharaja' and his on-set experiences
వ్యాఖ్యాత నటుడు నందమూరి బాలకృష్ణతో తన చిత్రం 'డాకు మహారాజ్' గురించి, అతని అనుభవాల గురించి తెలుసుకోవడానికి మాట్లాడతారు.
14:30 - 15:00
డ్రింకర్ సాయి ప్రెస్ మీట్
The cast and crew of the Indian movie 'Drinker Sai' come together to promote their film and share their experiences on the set
ప్రెస్ మీట్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు 'డ్రింకర్ సాయి' సినిమా నటీనటులు, సిబ్బంది ఆన్‌సెట్ అనుభవాలను పంచుకున్నారు.
15:00 - 15:30
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్
The actors and makers of 'Sankranthiki Vasthunam' film gather to officially launch the trailer of the film and share their experiences of working on the project
'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర నటీనటులు, దర్శకుడు సినిమా ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేసి వారి అనుభవాలను పంచుకుంటారు.
15:30 - 16:00
డాకు మహారాజ్ యూఎస్ఏ ఈవెంట్
The cast and crew of 'Daaku Maharaja' share their on-set experiences at the grand pre-release event of the film held in the USA
యుఎస్‌ఎలో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'డాకు మహారాజ్' నటీనటులు, సిబ్బంది తమ ఆన్‌సెట్ అనుభవాలను పంచుకున్నారు.
16:00 - 16:30
గేమ్ ఛేంజర్ బాంబే ప్రెస్ మీట్
The cast and crew of the Indian Telugu-language movie 'Game Changer' get together to promote the project and share their experiences of working on the movie
తెలుగు సినిమా 'గేమ్ ఛేంజర్' తారాగణం, సిబ్బంది తమ సినిమా ప్రచారంలో భాగంగా తమ చిత్రీకరణ అనుభవాలు పంచుకుంటారు.
16:30 - 17:00
గౌతమ్ 3.0 ఇంటర్వ్యూ
The host engages in a conversation with Gautham Krishna, an actor and runner-up of 'Bigg Boss Telugu 8', to learn about his experiences
వ్యాఖ్యాత నటుడు, 'బిగ్ బాస్ తెలుగు 8' రన్నరప్ అయిన గౌతమ్ కృష్ణతో సంభాషించి, వారి అనుభవాల గురించి తెలుసుకుంటారు.
17:00 - 17:30
సీక్వెల్ ట్రెండ్స్
The host presents a detailed report on the latest trends of making movie sequels and shares information related to upcoming films
వ్యాఖ్యాత సినిమా సీక్వెల్స్‌ను రూపొందించే తాజా ట్రెండ్‌లపై నివేదిక, రాబోయే చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటారు.
17:30 - 18:00
కొత్త రాగం
A comprehensive compilation of melodious songs composed and sung by talented artists is played back-to-back to enthral the audience
ప్రతిభావంతులైన కళాకారులు స్వరపరిచి, ఆలపించిన మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని ప్రేక్షకులను అలరించడానికి ప్రసారం చేస్తారు.
18:00 - 18:30
మల్టీప్లెక్స్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
18:30 - 19:00
విస్సా న్యూస్ బులెటిన్
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, ప్రస్తుత వ్యవహారాలు, పరిణామాలను అందిస్తారు.
19:00 - 20:29
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
20:30 - 21:30
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
21:30 - 22:30
మిర్చి హాట్ సాంగ్స్
A robust and engaging compilation of some of the most popular songs composed by different musicians and performed by renowned artists, played back-to-back
వివిధ సంగీతకారులు, కళాకారు కొన్ని హుషారెత్తించే ప్రసిద్ధ పాటల సంకలనాన్ని త్వరితగతిన ప్రసారం చేస్తారు.
22:30 - 23:30
కొత్త రాగం
A comprehensive compilation of melodious songs composed and sung by talented artists is played back-to-back to enthral the audience
ప్రతిభావంతులైన కళాకారులు స్వరపరిచి, ఆలపించిన మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని ప్రేక్షకులను అలరించడానికి ప్రసారం చేస్తారు.
23:30 - 00:00