Divya Vani

India India

Divya Vani is a television channel broadcast in India, with programming that centers on spiritual and devotional content. Its schedule typically includes religious discourses, bhajans, and coverage of temple rituals and festivals from various traditions across the country. The channel also airs documentaries on Indian philosophy, yoga, and meditation practices. Viewers can access Divya Vani via satellite and cable networks, with live streaming available through select digital platforms. The primary language of broadcast is Hindi, though some segments may feature Sanskrit or regional languages depending on the subject matter.

Programma
మరియం తెరాస
00:00 - 00:30
మరియం తెరాస
A religious leader sheds light on the life and works of Mariam Thresia, a revered Catholic saint who is known for helping sick people and families
మత ప్రబోధకులు అనారోగ్యంతో ఉన్నవారికి,కుటుంబాలకు సహాయం చేయడంలో కాథలిక్ సెయింట్ మరియం థ్రెసియా జీవితం, రచనలపై వివరిస్తారు.
ఆత్మలో జీవనం
00:30 - 01:00
ఆత్మలో జీవనం
A religious scholar delivers a discourse on the life of Jesus Christ and preaches verses from the Holy Book to the followers
ఒక మతప్రబోధకుడు, యేసుక్రీస్తు జీవితంపై ఉపన్యాసం అందించి, పవిత్ర బైబిలు వాక్యాలను అనుసరించమని బోధిస్తారు.
లూమినస్ మిస్టరీస్
01:00 - 01:30
లూమినస్ మిస్టరీస్
Luminous Mysteries.
పునీతుల ప్రార్థన
01:30 - 01:45
పునీతుల ప్రార్థన
Religious leaders and devotees come together in a church to sing spiritual hymns and perform rituals in praise of the Almighty
మత బోధకులు, భక్తులు ప్రభువును స్తుతిస్తూ గీతాలను ఆలపించడానికి, ఆచారాలను నిర్వహించడానికి ఒక చర్చిలో సమావేశమవుతారు.
సాంగ్స్
01:45 - 02:00
సాంగ్స్
A comprehensive compilation of popular and famous songs produced and composed by talented musical artists is played back-to-back
ప్రతిభావంతులైన సంగీత కళాకారులు రూపొందించిన మరియు స్వరపరిచిన ప్రసిద్ధ పాటల సమగ్ర సంకలనం త్వరితగతిన ప్రసారం చేస్తారు.
Thrikala Japamu
02:00 - 02:15
Thrikala Japamu
Thrikala Japamu.
మన పునీతులు
02:15 - 02:30
మన పునీతులు
A religious leader delivers an insightful discourse on the lives of various saints of the Catholic community to inspire the viewers to follow the path of spirituality
ఒక మత గురువు కాథలిక్ సమాజానికి చెందిన వివిధ సాధువుల జీవితాలపై ఒక అంతర్దృష్టితో కూడిన ప్రసంగాన్ని అందిస్తున్నారు.
దివ్యబలి పూజ అండ్ సెయింట్ ఆఫ్ ది డే
02:30 - 03:30
దివ్యబలి పూజ అండ్ సెయింట్ ఆఫ్ ది డే
Religious leaders and devotees gather together at the church to offer their blessings and seek guidance from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు ఆశీస్సులు పొందడానికి, భగవంతుని మార్గదర్శకత్వం కోరడానికి చర్చి వద్ద సమావేశమవుతారు.
శుభోదయ
03:30 - 03:45
శుభోదయ
The host engages in conversation with renowned artists and interviews them about art and culture, shedding light on their journey and accomplishments
దేశంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక తాజా వార్తావిశేషాల‌ను నిర్వ‌హ‌కుడు అందిస్తారు.
శుభాకాంక్షలు
03:45 - 04:00
శుభాకాంక్షలు
The wonderful host presents the people who send in their wishes for their near and dear ones on the occasion of their birthdays
వ్యాఖ్యాత, తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా వారికి శుభాకాంక్షలు పంపే వ్యక్తులను పరిచయం చేస్తారు.
క్రీస్తు సందేశం
04:00 - 04:30
క్రీస్తు సందేశం
A religious leader delivers a discourse on the principles of Christianity and shares the Word of God to guide people to the path of righteousness
మతప్రబోధకుడు క్రైస్తవమత సూత్రాలపై ప్రసంగించి, ప్రజలను నీతి మార్గాన్ని అనుసరించమని కోరుతూ దేవుని వాక్యాన్ని పంచుకుంటారు.
వర్డ్ ఆఫ్ గాడ్
04:30 - 05:00
వర్డ్ ఆఫ్ గాడ్
A Christian religious leader delivers a discourse based on the teachings of the Bible to lead devotees on the right path
భక్తులను సన్మార్గంలో నడిపించడానికి, ఒక క్రైస్తవ మత బోధకుడు బైబిల్ బోధనల ఆధారంగా ఒక ప్రసంగాన్ని అందిస్తారు.
నను మలచిన దేవా
05:00 - 05:30
నను మలచిన దేవా
Religious leaders elaborate on the importance of praying to the Almighty and believing in divine guidance in order to lead a virtuous life
మత ప్రబోధకులు క్రైస్తవంలో చేరిక, దేవుని పట్ల భక్తి విశ్వాసాలు, కుటుంబ సంరక్షణ అంశాల గురించి చర్చిస్తారు.
సారోఫుల్ మిస్టరీస్
05:30 - 06:00
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
ఆలయం
06:00 - 06:30
ఆలయం
The host discusses the establishment of a church in a village and talks about the priests there while the villagers provide their views and opinions on various issues
వ్యాఖ్యాత ఒక గ్రామంలో చర్చి స్థాపన గురించి చర్చించి, ప్ర‌వ‌క్త‌ల‌ గురించి మాట్లాడి, గ్రామస్తుల అభిప్రాయాలను అందిస్తారు.
ఆరాధన
06:30 - 07:30
ఆరాధన
A comprehensive compilation of devotional songs sung to express veneration for divine figures in a bid to imbibe a sense of peace and calm in devotees
భక్తులలో ప్రశాంతత భావాన్ని నింపే ప్రయత్నంలో దైవ మూర్తుల పట్ల ఆరాధనను వ్యక్తీకరించడానికి ఆలపించిన భక్తి గీతాల సంకలనం.
మధురం నీ వాక్యం
07:30 - 08:00
మధురం నీ వాక్యం
A religious leader offers a reflective discourse on Christianity, highlighting the importance of the Holy Spirit's gifts and their role in nurturing a deeper, more fulfilling spiritual life
ఒక మతప్రబోధకుడు క్రైస్తవమతంపై ప్రసంగించి, పవిత్రాత్మ బహుమతుల ప్రాముఖ్యత, పరిపూర్ణమైన జీవితంలో వారి పాత్రను వివరిస్తారు.
సారోఫుల్ మిస్టరీస్
08:00 - 08:30
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
మాస్ (ఇంగ్లీష్) / సెయింట్ ఆఫ్ ది డే
08:30 - 09:30
మాస్ (ఇంగ్లీష్) / సెయింట్ ఆఫ్ ది డే
A spiritual leader conducts a Mass and shares discourses to apprise devout Christians of divine providence and Biblical teachings
ఒక మత గురువు దివ్య ప్రసాదాన్ని నిర్వహిస్తూ, క్రైస్తవులకు దైవ సంకల్పం, బైబిల్ బోధనలతో ప్రసంగాలు చేస్తారు.
దివ్యవాక్కు
09:30 - 10:00
దివ్యవాక్కు
A spiritual leader offers a discourse replete with religious fervour to apprise devout Christians of divine providence and relevant teachings from the Bible
ఒక మతప్రబోధకుడు దైవ దర్శనం, బైబిలు బోధనల గురించి క్రైస్తవులకు తెలియచేయడానికి ఉత్సాహవంతమైన ప్రసంగం అందిస్తారు.
మన గృహం
10:00 - 10:30
మన గృహం
A religious leader delivers a discourse on the teachings of the Almighty and guides the devotees on the path of spiritualism
మత ప్రబోధకులు యేసు ప్రభువు పవిత్ర బోధనలపై ప్రసంగాన్ని అందించి, భక్తులను మతపరమైన మార్గంలో నడిపిస్తారు.
నను మలచిన దేవా
10:30 - 11:00
నను మలచిన దేవా
Religious leaders elaborate on the importance of praying to the Almighty and believing in divine guidance in order to lead a virtuous life
మత ప్రబోధకులు క్రైస్తవంలో చేరిక, దేవుని పట్ల భక్తి విశ్వాసాలు, కుటుంబ సంరక్షణ అంశాల గురించి చర్చిస్తారు.
క్రీస్తు సందేశం
11:00 - 11:30
క్రీస్తు సందేశం
A religious leader delivers a discourse on the principles of Christianity and shares the Word of God to guide people to the path of righteousness
మతప్రబోధకుడు క్రైస్తవమత సూత్రాలపై ప్రసంగించి, ప్రజలను నీతి మార్గాన్ని అనుసరించమని కోరుతూ దేవుని వాక్యాన్ని పంచుకుంటారు.
కరుణ జపమాల చాప్లెట్ ఆర్‌ఐపీ
11:30 - 12:00
కరుణ జపమాల చాప్లెట్ ఆర్‌ఐపీ
Christian religious leaders and worshippers gather to recite holy verses from sacred texts and implore divine favour from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలను పఠించడానికి, ప్రభువు అనుగ్రహాన్ని పొందడానికి సమావేశమవుతారు.
స్త్రీ ఆధ్యాత్మిక శక్తి
12:00 - 12:30
స్త్రీ ఆధ్యాత్మిక శక్తి
A religious leader delivers a discourse on the power of female spiritual adepts whilst encouraging the devotees to lead a peaceful life
ఒక మతప్రబోధకుడు మహిళల ఆధ్యాత్మిక శక్తిపై ప్రసంగం అందిస్తూ, విశ్వాసకులను ప్రశాంతమైన జీవితం గడపమని కోరతారు.
గుడ్ సమరిటన్
12:30 - 13:00
గుడ్ సమరిటన్
The host showcases the noble work of good Samaritans and organisations dedicated to social service, charity and humanitarian efforts, by exploring their impact on society and their way of functioning
స్వచ్ఛంద పని చేసే పవిత్ర వ్యక్తులు మరియు సంస్థల గురించి మరియు వారి పనితీరు మార్గం గురించి తెలుసుకోండి.
మధురం నీ వాక్యం
13:00 - 13:30
మధురం నీ వాక్యం
A religious leader offers a reflective discourse on Christianity, highlighting the importance of the Holy Spirit's gifts and their role in nurturing a deeper, more fulfilling spiritual life
ఒక మతప్రబోధకుడు క్రైస్తవమతంపై ప్రసంగించి, పవిత్రాత్మ బహుమతుల ప్రాముఖ్యత, పరిపూర్ణమైన జీవితంలో వారి పాత్రను వివరిస్తారు.
శుభాకాంక్షలు
13:30 - 13:45
శుభాకాంక్షలు
The wonderful host presents the people who send in their wishes for their near and dear ones on the occasion of their birthdays
వ్యాఖ్యాత, తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా వారికి శుభాకాంక్షలు పంపే వ్యక్తులను పరిచయం చేస్తారు.
మన పునీతులు
13:45 - 14:00
మన పునీతులు
A religious leader delivers an insightful discourse on the lives of various saints of the Catholic community to inspire the viewers to follow the path of spirituality
ఒక మత గురువు కాథలిక్ సమాజానికి చెందిన వివిధ సాధువుల జీవితాలపై ఒక అంతర్దృష్టితో కూడిన ప్రసంగాన్ని అందిస్తున్నారు.
సారోఫుల్ మిస్టరీస్
14:00 - 15:00
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
దివ్యబలి పూజ అండ్ సెయింట్ ఆఫ్ ది డే
15:00 - 15:30
దివ్యబలి పూజ అండ్ సెయింట్ ఆఫ్ ది డే
Religious leaders and devotees gather together at the church to offer their blessings and seek guidance from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు ఆశీస్సులు పొందడానికి, భగవంతుని మార్గదర్శకత్వం కోరడానికి చర్చి వద్ద సమావేశమవుతారు.
న్యూస్ వాటికానో
15:30 - 16:00
న్యూస్ వాటికానో
Stay informed with daily news from the Catholic Church, global institutional initiatives, and the Pope's latest spiritual activities
క్యాథలిక్ చర్చికి సంబంధించిన దైనందిన వార్తలు, ప్రపంచ స్థాయి సంస్థాగత కార్యక్రమాలు, పోప్ గారి తాజా చర్యలను తెలుసుకోండి.
గుడ్ సమరిటన్
16:00 - 16:30
గుడ్ సమరిటన్
The host showcases the noble work of good Samaritans and organisations dedicated to social service, charity and humanitarian efforts, by exploring their impact on society and their way of functioning
స్వచ్ఛంద పని చేసే పవిత్ర వ్యక్తులు మరియు సంస్థల గురించి మరియు వారి పనితీరు మార్గం గురించి తెలుసుకోండి.
మనపండుగలు
16:30 - 17:00
మనపండుగలు
Religious leaders and devout worshippers gather to offer prayers to the Almighty, singing devotional hymns to seek divine blessings
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు భగవంతునికి ప్రార్థనలు చేయడానికి సమావేశమై, దైవిక ఆశీర్వాదాల కోసం భక్తి గీతాలు ఆలపిస్తారు.
మనపండుగలు
17:00 - 17:30

17:30 - 18:00

18:00 - 18:30

Manasakshitho Kaasepu
18:30 - 18:45
Manasakshitho Kaasepu
Manasakshitho Kaasepu.
రాత్రి కాల ప్రార్థన
18:45 - 19:00
రాత్రి కాల ప్రార్థన
A religious leader guides the faithful through a peaceful session of evening prayers and scripture readings to offer gratitude as well as seek protection before the day ends
రోజు ముగిసే వేళ, మత బోధకుడు విశ్వాసులను ప్రశాంతమైన సాయంకాల ప్రార్థనలు, పవిత్ర గ్రంథ పఠనాల ద్వారా దిశానిర్దేశం చేస్తారు.
ఆరాధన
19:00 - 20:00
ఆరాధన
A comprehensive compilation of devotional songs sung to express veneration for divine figures in a bid to imbibe a sense of peace and calm in devotees
భక్తులలో ప్రశాంతత భావాన్ని నింపే ప్రయత్నంలో దైవ మూర్తుల పట్ల ఆరాధనను వ్యక్తీకరించడానికి ఆలపించిన భక్తి గీతాల సంకలనం.
నను మలచిన దేవా
20:00 - 20:29