Programma
01:30 - 02:00
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
The rendering of a sacred devotional hymn that pays homage to Lord Venkateswara, the presiding deity of the Tirumala temple
తిరుమల ఆలయంలోని ప్రధాన దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ పవిత్రమైన భక్తి గీతాన్ని అందిస్తారు.
02:00 - 02:30
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
02:30 - 03:00
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
03:00 - 03:30
పుణ్యక్షేత్రం
The host travels across the country to explore some of the most renowned temples and highlights their historical significance
వ్యాఖ్యాత దేశమంతటా పర్యటిస్తూ వివిధ ప్రాంతాలలోగల ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి, వారి చారిత్రక ప్రాముఖ్యతను తెలుపుతారు.
03:30 - 03:40
శుభదినం
An astrologer elaborates on various zodiac signs and the potential impact of their planetary constellations whilst offering suggestions and predictions
జ్యోతిష్యుడు వివిధ రాశుల గురించి, గ్రహ స్థానాల వల్ల కలిగే సంభావ్య ప్రభావం గురించి వివరిస్తూ, భవిష్యత్తును అంచనావేస్తారు.
03:40 - 04:00
ఫిట్‌నెస్ 360
A health expert explains the benefits of exercise by demonstrating various workouts that can help maintain good health and fitness
నిపుణుడు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సహాయపడే వివిధ వ్యాయామాలను ప్రదర్శిస్తూ, వ్యాయామం ప్రయోజనాలను వివరిస్తారు.
04:00 - 04:30
Folk Beats
Folk Beats.
04:30 - 05:00
దిల్దార్ వార్తలు
An eminent religious leader provides a comprehensive and detailed insight into important spiritual teachings and guides people on the right path
ఆధ్యాత్మిక గురువు ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధనల గురించి వివరణాత్మకమైన అవగాహనను అందించి, ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తారు.
05:00 - 05:30
ఈటీ ఎంటర్‌టైన్‌మెంట్
The host provides the latest news in film and entertainment, showcasing celebrity interviews, industry updates and exclusive previews of upcoming movies
వ్యాఖ్యాత సినిమా మరియు వినోద రంగంలోని తాజా వార్తలను అందిస్తూ, పరిశ్రమలోని విశేషాలను వివరంగా ప్రదర్శిస్తారు.
05:30 - 06:00
ఆమని
A compilation of popular songs by talented recording artists from the Telugu film industry are played back-to-back for everyone to enjoy
ప్రముఖ సంగీతకారులు స్వరపరిచిన వివిధ టాలీవుడ్ చిత్రాల నుండి మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని త్వరితగతిన ప్రసారం చేస్తారు.
06:00 - 06:30
సమ్ థింగ్ సమ్ థింగ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
06:30 - 07:00
మూవీ మస్తీ
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
07:00 - 07:30
ఎక్స్‌ట్రా ఈటీ
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
07:30 - 08:00
సినిమా స్కోప్
The host talks about emerging actors and discusses their performances in the movies including their dancing and acting talents
వ్యాఖ్యాత అభివృద్ధి చెందుతున్న నటుల గురించి, వారి నృత్య,నటనా ప్రతిభతో సహా సినిమాల్లో వారి ప్రదర్శనల గురించి చర్చిస్తారు.
08:00 - 08:30
ఈట్ అండ్ ట్రీట్
The presenter visits various eateries, reviews the dishes, and showcases the ambiance to provide a complete dining experience
వ్యాఖ్యాత వివిధ భోజనశాలలను సందర్శిస్తూ, వంటకాలను సమీక్షిస్తూ, అక్కడ ఒక సంపూర్ణ భోజన అనుభవాన్ని అందిస్తారు.
08:30 - 09:00
కామెడీ మస్తీ
Various comedians and stand-up artists crack cheerful jokes and comment on numerous topics in a satirical way to entertain the audiences and viewers
వివిధ హాస్యనటులు, స్టాండ్-అప్ కళాకారులు ప్రేక్షకులు, వీక్షకులను అలరించడానికి ఉల్లాసభరితమైన జోకులు వేస్తారు.
09:00 - 09:30
బాలీవుడ్ రౌండ్ అప్
The host sheds light on the latest updates, top news stories and key developments pertaining to Bollywood and its personalities
వ్యాఖ్యాత బాలీవుడ్, దాని ప్రముఖులకు సంబంధించిన తాజా విశేషాలు, ముఖ్య వార్తలు, కీలక పరిణామాల గురించి తెలియజేస్తారు.
09:30 - 10:00
చిత్రలహరి
A comprehensive compilation of popular songs from Tollywood movies played back to back to engage and entertain listeners
టాలీవుడ్ చిత్రాల నుండి ప్రముఖ పాటల సమగ్ర సంకలనాన్ని శ్రోతలను అలరించడానికి త్వరితగతిన ప్రసారం చేస్తారు.
10:00 - 10:30
రుచిచూడు
The host invites several women to showcase their cooking skills and share some of their food recipes across different cuisines with the viewers
వ్యాఖ్యాత ఆహ్వానించిన పలువురు మహిళలు, తమ వంట నైపుణ్యాలను ప్రదర్శిస్తూ, తమ ప్రత్యేకమైన వంట పద్దతులను పంచుకుంటారు.
10:30 - 11:00
ఆర్‌జేఆర్ హాస్పిటల్
A medical professional sheds light on a range of treatments provided by a reputed hospital, while sharing a few tips and suggestions on staying safe
వైద్య నిపుణుడు ఒక ప్రముఖ ఆసుపత్రి అందించే అనేక రకాల చికిత్సల గురించి వివరిస్తూ, చిట్కాలు, సూచనలను పంచుకుంటారు.
11:00 - 11:30
నవ్య
The anchor explores the world of women's interests, highlighting their diverse tastes and preferences such as beauty, health as well as cooking
వ్యాఖ్యాత, మహిళల అభిరుచుల ప్రపంచాన్ని అన్వేషిస్తూ, వారి అందం, ఆరోగ్యం, వంట వంటి విభిన్న ప్రాధాన్యతల గురించి తెలుపుతారు.
11:30 - 12:00
మ్యూజిక్ మ్యాజిక్
The host presents a compilation of popular songs composed and performed by several artists, played back to back
వ్యాఖ్యాత అనేకమంది కళాకారులు స్వరపరిచి, ఆలపించిన ప్రజాదరణ పొందిన పాటల సమాహారాన్ని వరుసగా ప్రసారం చేస్తారు.
12:00 - 12:30
హెల్త్ జోన్
The host interacts with health experts who offer tips and suggestions for living a disease-free life, as well as insights into the treatments available for various ailments
వ్యాఖ్యాత వ్యాధిరహిత జీవితాన్ని గడపడానికి చిట్కాలు, సూచనలతో పాటు సమాచారాన్ని అందించే ఆరోగ్య నిపుణులతో సంభాషిస్తారు.
12:30 - 13:00
మూవీ మస్తీ ఆర్ స్పెషల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
13:00 - 13:30
హెల్ప్‌లైన్ లైవ్
The host along with the invited guest take phone calls through a helpline number and answer their queries while providing solutions to those
వ్యాఖ్యాత, కార్యక్రమంలో అథితితో కలిసి ఫోనులో వీక్షకుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, వారి సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారు.
13:30 - 14:00
ప్రేమకు వెళాయరా లైవ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
14:00 - 14:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
14:30 - 15:00
బాక్స్ ఆఫీస్
A comprehensive compilation of popular songs from the latest films that have fared well at the box office is played back to back
బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన కొత్త సినిమాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాటల సమగ్ర సంకలనం ప్రసారం.
15:00 - 15:30
Nedechudandi
Nedechudandi.
15:30 - 16:00
వనితారం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
16:00 - 16:30
Real Review Or Spl. Prog
Real Review Or Spl. Prog.
16:30 - 17:00
దిల్దార్ వార్తలు
An eminent religious leader provides a comprehensive and detailed insight into important spiritual teachings and guides people on the right path
ఆధ్యాత్మిక గురువు ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధనల గురించి వివరణాత్మకమైన అవగాహనను అందించి, ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తారు.
17:00 - 17:30
ఈటీ ఎంటర్‌టైన్‌మెంట్
The host provides the latest news in film and entertainment, showcasing celebrity interviews, industry updates and exclusive previews of upcoming movies
వ్యాఖ్యాత సినిమా మరియు వినోద రంగంలోని తాజా వార్తలను అందిస్తూ, పరిశ్రమలోని విశేషాలను వివరంగా ప్రదర్శిస్తారు.
17:30 - 18:00
నింగి నేల నాదే
The host explores how Kerala empowers women through self-employment schemes, showcasing government initiatives that help women build livelihoods and achieve financial independence
వ్యాఖ్యాత మహిళా సాధికారతకై కేరళ ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాథి పథకాలు, జీవనోపాధి అవకాశాల గురించి వివరిస్తారు.
18:00 - 18:30
ఆమని
A compilation of popular songs by talented recording artists from the Telugu film industry are played back-to-back for everyone to enjoy
ప్రముఖ సంగీతకారులు స్వరపరిచిన వివిధ టాలీవుడ్ చిత్రాల నుండి మధురమైన పాటల సమగ్ర సంకలనాన్ని త్వరితగతిన ప్రసారం చేస్తారు.
18:30 - 19:00
ఎక్స్‌ట్రా ఈటీ
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
19:00 - 19:30
మన్చాహే గీత్
A curated collection of melodious Hindi film songs, exploring the lives of iconic singers, composers and lyricists who shaped the golden era of Bollywood music
బాలీవుడ్ స్వర్ణ యుగాన్ని తీర్చిదిద్దిన దిగ్గజ గాయకులు,స్వరకర్తల జీవితాలను అన్వేషిస్తూ,మధురమైన హిందీ సినిమా పాటల సమాహారం.
19:30 - 20:00
కామెడీ కేఫ్
A humorous compilation of the funniest comedy scenes from both classic and contemporary Tollywood movies, guaranteed to tickle the viewer's funny bones
క్లాసిక్, సమకాలీన టాలీవుడ్ సినిమాలలోని హాస్యభరితమైన సన్నివేశాలను ప్రదర్శిస్తూ, ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తుతారు.
20:00 - 20:29
బాలీవుడ్ రౌండ్ అప్
The host sheds light on the latest updates, top news stories and key developments pertaining to Bollywood and its personalities
వ్యాఖ్యాత బాలీవుడ్, దాని ప్రముఖులకు సంబంధించిన తాజా విశేషాలు, ముఖ్య వార్తలు, కీలక పరిణామాల గురించి తెలియజేస్తారు.
20:30 - 01:30
బాలీవుడ్ రౌండ్ అప్
The host sheds light on the latest updates, top news stories and key developments pertaining to Bollywood and its personalities
వ్యాఖ్యాత బాలీవుడ్, దాని ప్రముఖులకు సంబంధించిన తాజా విశేషాలు, ముఖ్య వార్తలు, కీలక పరిణామాల గురించి తెలియజేస్తారు.
