Programma
00:00 - 00:30
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
00:30 - 01:00
యేసుతో విజయం
A religious leader sheds light on the teachings of Almighty and encourages followers to take the path of divine spirituality
మత ప్రబోధకులు ప్రభువు బోధనల గురించి తెలుపుతూ, అనుచరులను దైవిక మతపరమైన మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
01:00 - 01:30
టర్నింగ్ పాయింట్
The host invites people to share some of their experiences that have compelled them to bring a change in their lifestyle
వ్యాఖ్యాత, ప్రజలతో సంభాషించి తమ జీవనశైలిలో మార్పు తీసుకురావడానికి కారణమైన కొన్ని అనుభవాలను తెలుసుకుంటారు.
01:30 - 02:00
డాక్టర్ రాజకుమారి
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
02:00 - 02:30
ఈ సత్య సువార్త
Religious scholars deliver discourses on the life and journey of Jesus Christ and narrate stories from the Holy Bible to enlighten people
మతప్రబోధకులు యేసుక్రీస్తు జీవితం, ప్రయాణంపై ప్రసంగాలు ఇస్తూ, ప్రజలను జ్ఞానోదయం చేయడానికి బైబిలులోని కథలను బోధిస్తారు.
02:30 - 03:00
స్వస్థత గుడారం
Priests and religious leaders deliver a discourse on the sacred verses of the Holy Bible and speak about the life of Jesus Christ
ప్రబోధకులు, మత నాయకులు ప్రవిత్ర బైబిలు గ్రంథంలోని వాక్యాలపై ప్రసంగం అందించి, యేసుక్రీస్తు జీవితం గురించి మాట్లాడతారు.
03:00 - 03:30
సమర్పణ సందేశాలు
A religious scholar delivers a discourse on the teachings from the Holy Bible to the followers and urges them to lead a righteous life
ఒక మతప్రబోధకుడు, పవిత్ర బైబిలు బోధనలపై ప్రసంగం అందించి, విశ్వాసకులు ధర్మబద్ధమైన జీవితం గడపమనీ ప్రోత్సహిస్తారు.
03:30 - 04:00
గాడ్స్ ట్రూ లైట్
A religious scholar delivers a discourse based on the Holy Bible and encourages everyone to follow the Word of God to lead a peaceful life
నిజమైన క్రైస్తవులు వారి చర్యల ద్వారా లోకానికి ఎలా మార్గదర్శనం చేస్తారనే విషయాన్ని మతబోధకుడు తెలియజేస్తారు.
04:00 - 04:30
ప్రియమైన నేస్తం
A religious scholar sheds light on the teachings of the Almighty from the Holy Bible and urges the followers to adopt the path of spirituality
ఒక మతప్రబోధకుడు బైబిలు ఆధారంగా మతపరమైన ఆలోచనలు, భావాలను పంచుకుని, మెరుగైన జీవితం గడపమని ప్రోత్సహిస్తారు.
04:30 - 05:00
అమేజింగ్ ఫ్యాక్ట్స్
Pastor Doug Batchelor elaborates on truths from the Bible and offers his practical views and advice on how to live a good Christian life
పాస్టర్ డగ్ బాట్చెలర్ బైబిలు సత్యాలు వివరిస్తూ, మంచి క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై ఆచరణాత్మక సలహాలు అందిస్తారు.
05:00 - 05:30
క్రీస్తు ప్రేమ పిలుపు
Religious leaders deliver a discourse on the sacred scriptures and discuss how following the teachings will improve one's quality of life
ఆధ్యాత్మిక గురువులు, పవిత్ర గ్రంథాలపై ఉపన్యాసమిచ్చి, బోధనలు అనుసరించడం ద్వారా జీవననాణ్యత ఎలా మెరుగుపడుతుందో వివరిస్తారు.
05:30 - 06:00
హోసన్నా దైవ సందేశాలు
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
06:00 - 06:30
ఆల్ థింగ్స్ ఆర్ పాజిబుల్
Reverend Samuel Patta delivers religious discourses on the life of Jesus Christ and reads out sacred verses from the Holy Bible to spread the Word of God
రెవరెండ్ సామ్యూల్ పట్టా యేసుక్రీస్తు జీవితంపై ప్రసంగించి, బైబిలు వాక్యాలను చదివి, దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేస్తారు.
06:30 - 07:00
పరలోక నేస్తం
A religious leader delivers a discourse on the Word of God based on the sacred biblical scriptures whilst urging the followers to walk the path of righteousness
ఒక మతప్రబోధకుడు పవిత్ర బైబిల్ ఆధారంగా దేవుని వాక్యంపై ప్రసంగం అందించి, విశ్వాసకులను నీతి మార్గంలో నడవమని కోరతాడు.
07:00 - 07:30
దేవునితో మాట దెయ్యంతో ఆట
A religious scholar delivers a sermon on the teachings of Christianity and sheds light on what the Bible says about the tricks of the devil
మతప్రబోధకుడు క్రైస్తవమత బోధనల గురించి ప్రసంగించి, రాక్షసుడి మాయల గురించి బైబిలులో పేర్కొన్న విషయాలను వివరిస్తారు.
07:30 - 08:00
రాకడ సంసిద్ధ వర్తమానములు
Hindu priests and devotees come together to perform various sacred rituals, offer their prayers and seek blessings from the Almighty
పండితులు, భక్తులు భగవంతుడి కృపాకటాక్షాలను కోరుతూ, శ్లోకాలను పఠిస్తూ ఆచార వ్యవహారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
08:00 - 08:30
దేవునితో మాట దెయ్యంతో ఆట
A religious scholar delivers a sermon on the teachings of Christianity and sheds light on what the Bible says about the tricks of the devil
మతప్రబోధకుడు క్రైస్తవమత బోధనల గురించి ప్రసంగించి, రాక్షసుడి మాయల గురించి బైబిలులో పేర్కొన్న విషయాలను వివరిస్తారు.
08:30 - 09:00
జీవపు మాటలు
A religious leader delivers a discourse on the teachings of the Almighty, urging devotees to follow the path of righteousness and spirituality
ఒక ఆధ్యాత్మిక గురువు భగవంతుని బోధనల గురించి ప్రసంగం అందిస్తారు,ధర్మం, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని భక్తులను కోరాడు.
09:00 - 09:30
దహించు అగ్ని
A religious leader illuminates the teachings of the Almighty, enlightening devotees with wisdom and guiding them along the spiritual path
ఒక ఆధ్యాత్మిక గురువు, భగవంతుడి బోధనలు వివరిస్తూ, భక్తులను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
09:30 - 10:00
యేసుతో విజయం
A religious leader sheds light on the teachings of Almighty and encourages followers to take the path of divine spirituality
మత ప్రబోధకులు ప్రభువు బోధనల గురించి తెలుపుతూ, అనుచరులను దైవిక మతపరమైన మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
10:00 - 10:30
శుభనిరీక్షణ
Brining the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
10:30 - 11:00
షిలోహు కృపా సందేశాలు
A religious preacher delivers a discourse on the teachings of God and guides his followers on the path of spirituality
ఒక మత బోధకుడు భగవంతుని బోధనల గురించి ప్రసంగం అందించి, ఆధ్యాత్మిక మార్గంలో నడవమని తన అనుచరులను కోరతారు.
11:00 - 11:30
బైబిల్ వండర్స్
A religious leader talks about the importance of the Bible and explains the meaning of various verses to encourage devotees to follow the path of God
మతప్రబోధకులు బైబిల్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతు, దేవుని మార్గాన్ని అనుసరించమని భక్తులను ప్రోత్సహిస్తారు.
11:30 - 12:00
కల్వరి శక్తి
A revered spiritual leader offers profound discourses on the teachings of holy scriptures, emphasising the significance of spirituality
గౌరవనీయమైన మతప్రబోధకుడు మతపరమైన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పవిత్ర గ్రంథాలలోని బోధనలపై ప్రసంగాలు అందిస్తారు.
12:00 - 12:30
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
12:30 - 13:00
ఎంపవరింగ్
A religious leader delivers a discourse to devotees on how one can live an empowered life through faith in the Almighty
ఒక మతప్రబోధకుడు, దేవునిపై విశ్వాసం ద్వారా సాధికారతతో కూడిన జీవితాన్ని ఎలా గడపవచ్చనే దానిపై ప్రసంగం అందిస్తారు.
13:00 - 13:30
ఆగండి ఆలోచించండి
Renowned religious leaders deliver a discourse on the Holy Bible and discuss how following the teachings will improve one's quality of life
ప్రఖ్యాత మతప్రబోధకులు పవిత్ర బైబిల్ పై ప్రసంగం అందించి,బోధనలను పాటించడం వల్ల జీవన నాణ్యత ఎలా మెరుగుపడుతుందో చర్చిస్తారు.
13:30 - 14:00
అడుగుడి మీకియ్యబడును
Religious leaders deliver discourses to devotees and lead them in prayers in praise of the Almighty and seek His blessings
మతప్రబోధకులు భక్తులకు ప్రసంగాలను అందించి, భగవంతుని స్తుతిస్తూ ప్రార్థనలు చేస్తూ, ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటారు.
14:00 - 14:30
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
14:30 - 15:00
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
15:00 - 15:30
విశ్వవాణి
Various Christian missionaries deliver devotional discourses on spirituality and help in spreading the Word of God to devotees
క్రైస్తవ మిషనరీలు ఆధ్యాత్మికతపై భక్తి ప్రసంగాలను అందిస్తారు, భక్తులకు దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయడంలో సహాయం చేస్తారు.
15:30 - 16:00
కల్వరి దర్శనం
A religious leader shares his wisdom and provides a detailed discourse on the teachings of the Holy Bible to encourage devotees to lead a faithful life
ఒక మతప్రబోధకుడు పవిత్ర బైబిలుపై వివరణాత్మక ప్రసంగం అందిస్తూ, విశ్వాసకులను నమ్మకమైన జీవితం గడపమని ప్రోత్సహిస్తారు.
16:00 - 16:30
పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్
Pastor Joseph Edwards delivers a sermon on the life of Jesus Christ and explains some of the sacred verses from the Holy Bible
పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ యేసుక్రీస్తు జీవితంపై ప్రసంగం అందించి, పవిత్ర బైబిలులోని వచనాలను వివరిస్తారు.
16:30 - 17:00
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
17:00 - 17:30
టచింగ్ హెవెన్ చేంజింగ్ లైవ్స్
Religious scholars and Christian priests deliver discourses on the life of Jesus Christ and help devotees seek the path of spirituality
క్రైస్తవ పండితులు యేసుక్రీస్తు జీవితంపై ఉపన్యాసాలు ఇస్తారు, భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని వెతకడానికి సహాయం చేస్తారు.
17:30 - 18:00
బ్రతికించు వాక్యం
A religious leader delivers a discourse on the Word of God based on the sacred biblical scriptures whilst urging the followers to walk the path of righteousness
ఒక మతప్రబోధకుడు బైబిలు గ్రంథాల ఆధారంగా దేవుని వాక్యంపై ప్రసంగం అందించి, అనుచరులను నీతి మార్గాన్ని అనుసరించమని కోరతారు.
18:00 - 18:30
కృపా సమయం
Religious leaders deliver a discourse on the Holy Bible to spread the teachings of Jesus Christ and talk about its relevance in modern times
మత ప్రబోధకులు పవిత్ర బైబిలుపై భోధించి, వీక్షకులకు యేసుక్రీస్తుని ప్రార్ధించమని మార్గదర్శకం చేస్తారు.
18:30 - 19:00
రెవరెండ్ డాక్టర్ ఎ.బి. జోసెఫ్ కిషోర్
Reverend Dr A B Joseph Kishore delivers a sermon on the teachings of Christianity and encourages the devotees to follow the path of God
రెవరెండ్ డాక్టర్ ఎ బి జోసెఫ్ కిషోర్, క్రైస్తవమత బోధనలపై ప్రసంగం అందించి, భక్తులను దేవుని మార్గాన్ని అనుసరించమని కోరతారు.
19:00 - 19:30
కల్వరి స్వరం
In the spirit of peace and harmony, a religious leader preaches the Word of God and encourages followers to read the Bible daily
ఒక మత నాయకుడు శాంతి, సామరస్య స్ఫూర్తితో దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, ప్రతిరోజూ బైబిల్ చదవమని అనుచరులను ప్రోత్సహిస్తాడు.
19:30 - 20:00
స్పెషల్ ప్రోగ్రాం
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
20:00 - 20:29
టచింగ్ హెవెన్ చేంజింగ్ లైవ్స్
Religious scholars and Christian priests deliver discourses on the life of Jesus Christ and help devotees seek the path of spirituality
క్రైస్తవ పండితులు యేసుక్రీస్తు జీవితంపై ఉపన్యాసాలు ఇస్తారు, భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని వెతకడానికి సహాయం చేస్తారు.
