Programme
01:30 - 04:30
Manchi Donga
Veerendra, a thief, is kind-hearted and loved by everyone. After he falls for a policewoman, he decides to surrender and later joins the police force to put a stop to criminal activities
ఒక దొంగ పోలీసుగా మరి సమాజంలో సంఘ వ్యతిరేక శక్తులు తుడిచివేయడానికి సంకల్పిస్తాడు.
04:30 - 07:30
చీమల దండు
In order to gain better working situations and rightful respect for their job, a group of manual labourers and workers fight to have their demands met and their voices heard
మెరుగైన పని పరిస్థితుల కోసం కార్మికులు మరియు శారీరక శ్రమకారుల సమూహం వారి గొంతులను వినిపించడానికి పోరాడుతున్నారు.
07:30 - 10:30
పెద్దన్నయ్య
Ramakrishna strives to secure his brothers' futures. However, when his youngest brother ends up marrying a prostitute, the family faces vitriol from the villagers
రామకృష్ణ చిన్న తమ్ముడు ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ కుటుంబం గ్రామస్తుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది.
10:30 - 13:30
పందెం కోళ్లు
A man has an impeccable track record of successes in rooster fights. However, when one of his aides does not follow his instructions in a fight, it creates enmity between them
రూస్టర్ ఫైట్స్‌లో ట్రాక్ రికార్డ్ సాధించిన వ్యక్తి సూచనలను అతడి సహాయకుడు పాటించనప్పుడు వారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది.
13:30 - 16:30
సౌర్యం
Vijay goes to Kolkata in search of his long-lost sister, Divya. There, his life changes unexpectedly when he gets into a fight with some gangsters and meets Swetha, a girl he falls in love with
తన సోదరి దివ్యను వెతుకుతూ కలకత్తాకు వెళ్లిన విజయ్, గుండాల నుండి తన చెల్లిని కాపాడుకుంటూ, అక్కడ శ్వేతతో ప్రేమలో పడతాడు.
16:30 - 18:29
మౌనమేలనోయి
Shy Bobby falls for Mounika after a chance encounter at a railway station. Their mutual affection grows, but both struggle to confess their feelings
రైల్వే స్టేషన్లో అనుకోకుండా జరిగిన సంఘటన తర్వాత బాబీ మౌనికను ప్రేమిస్తాడు. అయితే, వారి పరస్పర అనురాగం పెరుగుతుంది.
