Gemini Movies HD

Inde Inde

Gemini Movies HD is a television channel broadcasting in India, primarily focused on screening feature films across various genres. Its programming consists largely of Telugu-language cinema, including action, drama, comedy, and romantic films, alongside occasional dubbed versions of popular movies from other Indian languages. The channel airs movies throughout the day, with dedicated slots for family-oriented and late-night viewing. It is available through major direct-to-home satellite providers and cable networks across the country, and select content may also be accessible via online streaming platforms affiliated with the broadcaster. Viewers can find the daily film lineup in local TV guides or on the channel’s official website.

Programme
నవ్వుల్ నవ్వుల్
00:30 - 01:00
నవ్వుల్ నవ్వుల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
బొబ్బిలి బ్రహ్మన్న
01:00 - 03:30
బొబ్బిలి బ్రహ్మన్న
Rayudu is a wicked man who wants to be the village chief. When he falsely accuses Brahmanna, the village head, of having an illicit affair with a woman named Susheela, Brahmanna proves him wrong
దుష్టుడైన రాయుడు ఊరి పెద్ద బ్రహ్మన్నకు అక్రమ సంబంధం అంటగట్టగా, బ్రహ్మన్న అతని నిర్దషిత్వం నిరూపించుకుంటాడు.
భలే దొంగ
03:30 - 06:30
భలే దొంగ
Surendra, a good-hearted thief, joins forces with Indrani, a police officer, to make Vidhatha, a cruel man, pay for his evil deeds.
అల్లరి ప్రియుడు
06:30 - 09:30
అల్లరి ప్రియుడు
What starts as a fairytale romance over a series of affectionate letters and poetry, devolves into a love triangle between a small-time musician and a pair of heart sisters
కవిత, రాజాను చూడకుండానే అతడితో ప్రేమలో పడుతుంది, అయితే రాజా కవిత అనుకుని ఆమె సోదరి లలితను ప్రేమించడంతో సమస్యలొస్తాయి.
వీరభద్ర
09:30 - 12:30
వీరభద్ర
Murali is pursued by the brothers of Peddiraju because of the relation between him and Peddiraju's sister. Later, he learns that Peddiraju is a criminal and he must protect his life
పెద్ది రాజు సోదరిని ప్రేమిస్తున్న మురళికి, అతడు ఒక నేరస్తుడని తెలిసాక తన ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తాడు.
అతిధి
12:30 - 15:30
అతిధి
Amrita's parents are killed by a troubled teenager and her adopted brother, Athidhi, is framed for the crime and arrested. Fourteen years later, Athidhi tries to hunt down the real killer
అతిథి పద్నాలుగు సంవత్సరాల క్రితం, తన పెంపుడు తల్లిదండ్రులను హత్య చేసిన వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు.
సై
15:30 - 18:30
సై
Prudhvi and Shashank are rugby players who despise each other. However, they join forces to defeat a politician who wants to confiscate their college's land
రగ్బీ ఆటగాళ్ళు పృథ్వీ, శశాంక్ వారి కళాశాలను స్వాధీనం చేసుకున్న ఒక డాన్ ను రగ్బీ మ్యాచ్ లో ఓడించడానికి ఐక్యమవుతారు.
బస్ స్టాప్…లవర్స్ అడ్డా
18:30 - 20:29
బస్ స్టాప్…లవర్స్ అడ్డా
Two friends, Seenu and Shailaja, fall in love with each other despite their parents' strong disapproval of their relationship
శీను, శైలజా ప్రేమలో పడతారు కానీ కళాశాల గొడవ కారణంగా వేరవుతారు.వారి తల్లిదండ్రుల జోక్యంతో వారి జీవితం బాగు పడుతుంది.
బస్ స్టాప్…లవర్స్ అడ్డా
20:30 - 21:30
బస్ స్టాప్…లవర్స్ అడ్డా
Two friends, Seenu and Shailaja, fall in love with each other despite their parents' strong disapproval of their relationship
శీను, శైలజా ప్రేమలో పడతారు కానీ కళాశాల గొడవ కారణంగా వేరవుతారు.వారి తల్లిదండ్రుల జోక్యంతో వారి జీవితం బాగు పడుతుంది.
నవ్వుల్ నవ్వుల్
21:30 - 22:00
నవ్వుల్ నవ్వుల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
నేరము శిక్షా
22:00 - 00:30
నేరము శిక్షా
Chinnayya loses his brother and his eyesight in a hit-and-run case. In an attempt to take revenge, he vows to kill the perpetrator
ఒక ప్రమాదంలో తన సోదరుడిని, కంటిచూపుని కోల్పోయిన చిన్నయ్య, దీనికి కారణమైన నేరస్తుడిని చంపడానికి సిద్దమవుతాడు.