History TV18 HD Telugu

Inde Inde

History TV18 HD Telugu is a documentary and factual entertainment channel available in India, broadcasting primarily in the Telugu language. Its programming focuses on historical events, ancient civilizations, scientific discoveries, and biographical content, often drawing from global archival footage and expert commentary. The channel also covers military history, technological innovations, and cultural heritage topics relevant to a regional audience. Viewers can access the channel through major DTH and cable platforms across Andhra Pradesh and Telangana. The HD feed provides enhanced picture quality for documentary visuals and archival material.

Programme
ఏరియల్ ఏషియా
00:30 - 01:10
ఏరియల్ ఏషియా
The filmmaker showcases Asia's breathtaking beauty and stunning landscapes as they soar above, capturing the vast history and diverse culture it holds
దర్శకుడు ఆసియాలోని అందాన్ని, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ప్రదర్శిస్తూ, వైవిధ్యమైన సంస్కృతిని సంగ్రహిస్తారు.
రోడ్స్ అన్నోన్: ఇండియా
01:10 - 01:30
రోడ్స్ అన్నోన్: ఇండియా
Jess and the team reunite in Jaisalmer to experience quintessential Rajasthan, riding across the iconic dunes of the Thar Desert
ఆస్ట్రేలియన్ బైకర్ జెస్ జహ్రా 5,000 కిలోమీటర్ల భారతీయ ఒడిస్సీ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతిని అన్వేషిస్తుంది.
ఓఎంజి! యే మేరా ఇండియా క్లాసిక్స్
01:30 - 01:50
ఓఎంజి! యే మేరా ఇండియా క్లాసిక్స్
A compilation of the best episodes of 'OMG! Yeh Mera India', wherein the host sheds light on several inspiring and exciting stories from across India
వ్యాఖ్యాత భారతదేశంలోని ఉత్తమ స్ఫూర్తిదాయకమైన,ఉత్తేజకరమైన కథనాలను తెలిపే 'ఓఎంజీ! యే మేరా ఇండియా', ఉత్తమ ఎపిసోడ్‌ల సంకలనం.
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
01:50 - 02:30
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
Competitors slice, stab and chop their way through a series of challenges with unique and exotic blades that include a Roman Gladius, an Oakeshott longsword and a modified bolo knife
ప్రపంచవ్యాప్తపు పోటీదారులు టోర్నమెంట్‌ను గెలవడానికి ఆయుధాల సహాయంతో అడ్డంకి కోర్సులతో ఉపాయాలు చేయడానికి ప్రయత్నిస్తారు.
నేచర్ గాన్ వైల్డ్
02:30 - 02:50
నేచర్ గాన్ వైల్డ్
Nature goes wild as astonished hunters encounter a talented bear that climbs trees and a bull moose who stops snowmobilers in their tracks
వ్యాఖ్యాత ప్రకృతి వైపరీత్యాల నుండి, వన్యప్రాణుల దాడుల వరకు ప్రపంచంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనల గురించి చూపుతారు.
ఏన్షియంట్ ఏలియెన్స్
02:50 - 03:30
ఏన్షియంట్ ఏలియెన్స్
With the help of various pieces of evidence, experts try to figure out whether extraterrestrials are able to alter human DNA and repopulate Earth
చరిత్రకారులు, నిపుణులు చరిత్రలో మానవ గ్రహాంతరవాసుల సంబంధాల సాక్షాలుగా ఉన్న పలు సంఘటనలు, పురాణములను పరిశోధిస్తారు.
ఎ టేస్ట్ ఆఫ్ ట్రావెల్
03:30 - 03:50
ఎ టేస్ట్ ఆఫ్ ట్రావెల్
Skye tastes the local produce in the Barossa Farmers Market. Meanwhile, Alana checks out a Roman fortress and Scotty visits Ravensthorpe
అన్వేషకుడు, అనేక సుందరమైన ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడి స్థానిక వంటకాలు, ప్రత్యేక ఆకర్షణలు తెలిపి, సూచనలు అందిస్తారు.
ది అన్‌బిలీవబుల్ విత్ డాన్ అక్రాయిడ్
03:50 - 04:30
ది అన్‌బిలీవబుల్ విత్ డాన్ అక్రాయిడ్
The filmmaker explores some of the unusual causes of death including a lawnmower killing a football spectator, deadly beards and more
వ్యాఖ్యాత డాన్ అక్రాయిడ్ యానిమేషన్ ద్వారా చరిత్రలోని ఎన్నో చిత్ర విచిత్రమైన, సమస్యాత్మక కథలను వివరిస్తారు.
వండర్స్ ఆఫ్ మెన్
04:30 - 04:54
వండర్స్ ఆఫ్ మెన్
Explore the historical marvel and rich culture embedded in the sculptures of Meenakshi Temple, which is situated on the banks of the Vaigai in Madurai
ప్రాచీన వాస్తుశిల్పం నుండి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాల వరకు, మానవ నిర్మిత అద్భుతాల చరిత్ర, ప్రభావాన్ని పరిశీలిస్తారు.
షిప్పింగ్ వార్స్
04:54 - 05:18
షిప్పింగ్ వార్స్
Independent shippers compete with each other to transport unconventional items that other carriers find unfeasible to ship
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
అమెరికన్ రిస్టోరేషన్
05:18 - 05:42
అమెరికన్ రిస్టోరేషన్
A client comes in and requests the team to restore a vintage arcade game. Later, Rick and Tyler make a competitive wager
నిపుణుల బృందం ఉద్యోగ సమయంలో అమెరికన్ పాతకాలపు వస్తువులను వాటి అసలు స్థితికి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.
స్టోరేజ్ వార్స్
05:42 - 06:06
స్టోరేజ్ వార్స్
Barry develops an effective strategy with his masked bidder at Riverside, California. Elsewhere, Rene is in need of a cleanse after going through his risqué room
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
స్టోరేజ్ వార్స్
06:06 - 06:30
స్టోరేజ్ వార్స్
Ivy drags Isaiah to Victorville as punishment for getting low grades on his report card. Meanwhile, Kenny wants to furnish his new house, but there are eight reasons standing in his way
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
పాన్ స్టార్స్
06:30 - 06:54
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
స్టోరేజ్ వార్స్
06:54 - 07:18
స్టోరేజ్ వార్స్
The buyers gamble on a new facility in La Habra, while Dusty tries his luck on a new unit and Kenny picks out a new locker
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
07:18 - 07:42
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
Discover the nuances of dance and fight in the skilled moves of a Silambam artist from Chennai and later, meet the only authorised taxidermist from Mumbai, Dr. Santosh Gaikwad
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
ఫోర్జ్డ్ ఇన్ ఫైర్
07:42 - 08:30
ఫోర్జ్డ్ ఇన్ ఫైర్
Elite bladesmiths gather at Texarkana's Bill Moran School, America's oldest bladesmithing institution where the three top artisans face gruelling trials, pushing their craft to extremes
ప్రముఖ బ్లేడ్ స్మిత్‌లు ఉత్తమ ఆయుధాలను రూపొందించడానికి, కఠినమైన సవాళ్లలో వాటి సమర్థతను నిరూపించుకోవడానికి పోటీపడతారు.
షిప్పింగ్ వార్స్
08:30 - 08:53
షిప్పింగ్ వార్స్
Shipping an iconic piece from a popular ghost movie has Roy at his wit's end. Meanwhile, the Two Blondes take on a load of dinosaurs
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
పాన్ స్టార్స్
08:53 - 09:39
పాన్ స్టార్స్
Rick faces a choice when a vendor presents model F1 cars. Meanwhile, Rick and Corey examine an autographed Taylor Swift guitar
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
స్టోరేజ్ వార్స్
09:39 - 10:01
స్టోరేజ్ వార్స్
Barry develops an effective strategy with his masked bidder at Riverside, California. Elsewhere, Rene is in need of a cleanse after going through his risqué room
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
స్టోరేజ్ వార్స్
10:01 - 10:24
స్టోరేజ్ వార్స్
Ivy drags Isaiah to Victorville as punishment for getting low grades on his report card. Meanwhile, Kenny wants to furnish his new house, but there are eight reasons standing in his way
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
పాన్ స్టార్స్
10:24 - 10:46
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
స్టోరేజ్ వార్స్
10:46 - 11:08
స్టోరేజ్ వార్స్
The buyers gamble on a new facility in La Habra, while Dusty tries his luck on a new unit and Kenny picks out a new locker
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
11:08 - 11:32
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
Meet a chemistry professor who is known as the Plastic Man of India. Also venture into a salon in Mumbai who cuts hair by setting it on fire
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
కార్గిల్: వాలౌర్ అండ్ విక్టరీ
11:32 - 11:54
కార్గిల్: వాలౌర్ అండ్ విక్టరీ
Decorated soldiers, officers and experts reminisce and narrate the exemplary stories of grit and valour from the Kargil War, highlighting the sacrifice of the Indian Armed Forces
సైనికులు, అధికారులు, నిపుణులు కార్గిల్ యుద్ధం నుండి ధైర్యం మరియు పరాక్రమం యొక్క ఆదర్శప్రాయమైన కథలను గుర్తుచేసుకుంటారు.
కౌంటింగ్ కార్స్
11:54 - 12:16
కౌంటింగ్ కార్స్
Danny is overjoyed as he gets his hands on a Plymouth Road Runner, which turns into a nightmare for Kevin. Soon, he tries to shut it down, but Danny pulls a fast one on Kevin
అమెరికన్ కార్ల అభిమానులైన డానీ కోకర్, అతని సిబ్బంది క్లాసిక్ కార్లు, బైక్‌లను రిపేర్ చేసి, అందంగా తీర్చిదిద్దుతుంటారు.
హిస్టరీ'స్ గ్రేటెస్ట్ ఎస్కేప్స్ విత్ మోర్గాన్ ఫ్రీమాన్‌
12:16 - 13:00
హిస్టరీ'స్ గ్రేటెస్ట్ ఎస్కేప్స్ విత్ మోర్గాన్ ఫ్రీమాన్‌
The relentless escape attempts of Rene Belbenoit, a petty thief, from French Guiana give birth to many inspirations in Hollywood
నటుడు, వ్యాఖ్యాత మోర్గాన్ ఫ్రీమాన్ ప్రపంచంలోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలు పారిపోవడానికి చేసిన ప్రయత్నాలను పరిశీలిస్తారు.
నేచర్ గాన్ వైల్డ్
13:00 - 13:22
నేచర్ గాన్ వైల్డ్
A paraglider becomes an unwitting passenger of a sudden and powerful storm. Meanwhile, a group of trekkers in the Himalayas finds themselves engulfed by an avalanche
వ్యాఖ్యాత ప్రకృతి వైపరీత్యాల నుండి, వన్యప్రాణుల దాడుల వరకు ప్రపంచంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనల గురించి చూపుతారు.
ది ఐన్‌స్టీన్ ఛాలెంజ్
13:22 - 13:44
ది ఐన్‌స్టీన్ ఛాలెంజ్
Two historians go head-to-head in explaining revolutionary inventions. These include innovations ranging from dynamite to the telephone
వివిధ రంగాలలోని ఇద్దరు నిపుణులు పిల్లల బృందానికి సంక్లిష్టమైన భావనలను వివరించడానికి ఒకరితో ఒకరు పోటీపడతారు.
అమెరికన్ రిస్టోరేషన్
13:44 - 14:08
అమెరికన్ రిస్టోరేషన్
Mark Bassett brings in a late 1800s railroad hand-car. Can Rick's skill transform this rusty wreck into a museum-quality marvel?
నిపుణుల బృందం ఉద్యోగ సమయంలో అమెరికన్ పాతకాలపు వస్తువులను వాటి అసలు స్థితికి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
14:08 - 14:55
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
Competitors that include a military veteran and martial artists put their custom knives to the test. Their arsenal of blades includes a fantasy cutter, a kukri and a hand-forged longsword
ప్రపంచవ్యాప్తపు పోటీదారులు టోర్నమెంట్‌ను గెలవడానికి ఆయుధాల సహాయంతో అడ్డంకి కోర్సులతో ఉపాయాలు చేయడానికి ప్రయత్నిస్తారు.
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
14:55 - 15:20
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
The host visits various regions in India in order to shed light on the incredible works of a miniaturist, martial artist and two hairdressers
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
స్టోరేజ్ వార్స్
15:20 - 15:45
స్టోరేజ్ వార్స్
Barry develops an effective strategy with his masked bidder at Riverside, California. Elsewhere, Rene is in need of a cleanse after going through his risqué room
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
కౌంటింగ్ కార్స్
15:45 - 16:10
కౌంటింగ్ కార్స్
Danny and his team tackle a 1960s Cadillac restoration, aiming to match its interior with a bold root beer paint job. Meanwhile, Jeff Blando seeks the final touches for his custom chopper
అమెరికన్ కార్ల అభిమానులైన డానీ కోకర్, అతని సిబ్బంది క్లాసిక్ కార్లు, బైక్‌లను రిపేర్ చేసి, అందంగా తీర్చిదిద్దుతుంటారు.
పాన్ స్టార్స్
16:10 - 16:35
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
ది అన్‌బిలీవబుల్ విత్ డాన్ అక్రాయిడ్
16:35 - 17:30
ది అన్‌బిలీవబుల్ విత్ డాన్ అక్రాయిడ్
The filmmaker sheds light on lesser-known unbelievable stories about fantastic animals, like a warrior bear that helped the Allies win WWII, and real-life hobbit-like humans in Indonesia
వ్యాఖ్యాత డాన్ అక్రాయిడ్ యానిమేషన్ ద్వారా చరిత్రలోని ఎన్నో చిత్ర విచిత్రమైన, సమస్యాత్మక కథలను వివరిస్తారు.
హిస్టరీస్ గ్రేటెస్ట్ హేస్ట్స్ విత్ పియర్స్ బ్రాస్నన్‌
17:30 - 18:20
హిస్టరీస్ గ్రేటెస్ట్ హేస్ట్స్ విత్ పియర్స్ బ్రాస్నన్‌
Described by the FBI as 'the best ever', a heist crew with mob connections takes down a California bank in 1972 and gets away with millions
పియర్స్ బ్రాస్నన్, సిబ్బంది, లక్ష్యం, అమలు, వాటి పర్యవసానాలతో సహా ప్రధాన చారిత్రక దోపిడీల కోణాలను పునర్నిర్మిస్తాడు.
పాన్ స్టార్స్
18:20 - 18:45
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
స్టోరేజ్ వార్స్
18:45 - 19:10
స్టోరేజ్ వార్స్
Brandi exercises restraint, aiming to secure a locker victory. Meanwhile, Rene discovers a stack of intriguing items that catch his eye
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
స్టోరేజ్ వార్స్
19:10 - 19:35
స్టోరేజ్ వార్స్
Brandi and Lisa compete for a pair of lockers, while Ivy takes his lucky sneakers to Van Nuys. Also, Kenny gambles on a new unit
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
స్టోరేజ్ వార్స్
19:35 - 20:00
స్టోరేజ్ వార్స్
Brandi is all smiles in Perris, as she does everything she can to stay positive. Meanwhile, Darrell discovers a unit with some vintage totes
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
ఫోర్జ్డ్ ఇన్ ఫైర్
20:00 - 20:29
ఫోర్జ్డ్ ఇన్ ఫైర్
Top bladesmiths from different walks of life compete to create the best weapons and prove their effectiveness in a series of daunting challenges
ప్రముఖ బ్లేడ్ స్మిత్‌లు ఉత్తమ ఆయుధాలను రూపొందించడానికి, కఠినమైన సవాళ్లలో వాటి సమర్థతను నిరూపించుకోవడానికి పోటీపడతారు.