Anterior
14:30–18:00
Sankranthi
Ahora
—
No current program
Siguiente
—
—
Programación
14:30 - 18:00
Sankranthi
Film, Drama
A jealous woman, Kalyani, tries to break the bond between her husband, Vishnu, and his brother, Raghavendra, because she gets unhappy with the respect her brother-in-law commands.
14:30 - 18:00
సంక్రాంతి
A jealous woman, Kalyani, tries to break the bond between her husband, Vishnu, and his brother, Raghavendra, because she gets unhappy with the respect her brother-in-law commands
అసూయపడే కల్యాణి అనే స్త్రీ, తన భర్త విష్ణు మరియు అతని సోదరుడు రాఘవేంద్ర మధ్య బంధాన్ని విడతీయాలని చూస్తుంది.
17:00 - 18:00
జెమిని కొత్త పాటలు
A comprehensive collection of popular Telugu songs composed and sung by talented singers and musicians is played back-to-back
ప్రతిభావంతులైన గాయకులు, సంగీతకారులు స్వరపరిచి ఆలపించిన ప్రసిద్ధ తెలుగు పాటల సమగ్ర సేకరణను ప్రసారం చేస్తారు.
EN DIRECTO 18:00 - 19:00
దివ్య జ్యోతిష్యం
A religious leader elaborates on the teachings of Almighty and encourages followers to take the path of spirituality and devotion
ఒక ఆధ్యాత్మికగురువు దైవిక బోధనలను వివరిస్తారు, ఆధ్యాత్మికత, భక్తి మార్గాన్ని స్వీకరించమనికి అనుచరులను కోరతారు.
19:00 - 19:30
జెమిని సన్‌రైజ్
A religious leader sheds light on the teachings of Almighty and encourages followers to take the path of spirituality devotion
ఒక ఆధ్యాత్మిక గురువు భగవంతుడి బోధనలను వివరించి, అనుచరులను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తారు.
19:30 - 20:29
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
20:30 - 23:00
మూవీ
Bringing the best in television
సినిమాలలో ఉత్తమమైనది.
21:00 - 21:30
భైరవి
Bhairavi has a loving mother but an evil father. However, despite her affectionate nature, she faces betrayal from the family
తనని ప్రేమించే తల్లి, దుర్మార్గుడైన తండ్రి గల భైరవి, మృదు స్వభావి అయినప్పటికీ కుటుంబం నుండి ద్రోహాన్ని ఎదుర్కొంటుంది.
21:30 - 22:00
శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్
Camaraderie sours as Lalitha and Annapurna vie for Shivaramaraju's affection, both marrying him. Subsequently, a birthing mishap compels him to clandestinely part Annapurna's twins
లలిత, అన్నపూర్ణ, శివరామరాజు ప్రేమ కోసం పోటీపడి, ఇద్దరూ అతడిని పెళ్లాడతారు. ఆ తర్వాత, అతను అన్నపూర్ణ కవలలను వేరుచేస్తాడు.
22:00 - 22:30
మూడు ముళ్లు
Neelaveni's life changes when she marries Tarak and finds herself stuck between her husband and her mother-in-law's troubles
తారక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నీలవేణిని తన భర్త, అత్తగారు హింసించడం మొదలుపెట్టడంతో ఆమె జీవితం మారిపోతుంది.
22:30 - 23:00
భామలు సత్య భామలు
The host invites contestants to the stage to share their stories and compete in various entertaining games to win prizes
పోటీదారులు వేదికపై తమ కథలను పంచుకుని, బహుమతులు గెలుచుకోడానికి వివిధ వినోదాత్మక ఆటలలో ఒకరితో మరొకరు పోటీపడతారు.
23:00 - 23:30
శ్రీమద్ రామాయణం
Rama, the prince of Ayodhya, goes into exile due to his father's promise. Later, Ravana kidnaps Sita and Rama wages a war against him to rescue her and returns to Ayodhya to be crowned king
ఒక ఆధ్యాత్మిక గురువు, పవిత్రమైన రామాయణ గ్రంథంలోని శ్లోకాలపై ఉపన్యాసం అందించి, వారి ప్రాముఖ్యతను వివరిస్తారు.
23:30 - 00:00
అమ్మకు ప్రేమతో
Two siblings, who have been separated as children, cross paths in search of the same individual after she is released from prison following a murder conviction
చిన్నతనంలోనే విడిపోయిన ఇద్దరు తోబుట్టువులు హత్యానేరం జైలుకెళ్లి విడుదలైన ఒకే వ్యక్తిని వెతుకుతూ, ఒకరికొకరు ఎదురుపడతారు.
