HINDU DHARMAM

India India

HINDU DHARMAM es un canal de televisión que transmite en India, centrado en contenido relacionado con las tradiciones religiosas y espirituales hindúes. Su programación incluye discursos de maestros espirituales, cobertura de rituales y festivales en templos, música devocional y documentales sobre las escrituras y mitología hindú. El canal también emite debates sobre dharma y filosofía, junto con transmisiones en vivo de ceremonias desde importantes lugares de peregrinación. Los televidentes pueden acceder al canal a través de plataformas de satélite y cable en todo el país, con contenido principalmente en hindi y otros idiomas regionales. La programación suele alternar entre conferencias pregrabadas, sesiones de bhajan y cobertura de eventos especiales vinculados al calendario hindú.

Programación
గణపతి స్తోత్రం
00:30 - 00:35
గణపతి స్తోత్రం
Several devotees gather to chant the Ganpati Stotram, a devotional chant, in praise of Lord Ganesha and seek his blessings
అనేకమంది భక్తులు కలిసి భక్తి శ్లోకమైన గణపతి స్తోత్రంతో వినాయకుడిని ఆరాధిస్తూ, స్వామి ఆశీర్వాదాలు కోరతారు.
యాదాద్రి సుప్రభాతం
00:35 - 01:00
యాదాద్రి సుప్రభాతం
Hindu priests and devotees chant a comprehensive compilation of hymns in praise of Yadagiri Laxmi Narasimha Swamy to seek the blessings of the Almighty
పండితులు, భక్తులు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ఆయన దీవెనలు పొందేందుకు కీర్తనల సంకలనాన్ని పఠిస్తారు.
కాకడ హారతి
01:00 - 01:30
కాకడ హారతి
Religious leaders and devotees gather together to sing devotional hymns and perform sacred rituals in honour of Shirdi Sai Baba
షిర్డీ సాయిబాబా గౌరవార్థం ఆధ్యాత్మిక గురువులు, భక్తులు ఒకచోట చేరి శ్లోకాలు పఠిస్తూ, పవిత్రమైన ఆచారాలను నిర్వహిస్తారు.
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
01:30 - 02:00
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
In veneration of Lord Venkateswara, devotees and priests listen to devotional songs and perform religious customs in order to seek his blessings
పండితులు, భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు కోరుతూ మతపరమైన ఆచారాలను నిర్వహించి, భక్తి గీతాలు ఆలపిస్తారు.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
02:00 - 02:30
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
Devotees recite the Sri Vishnu Sahasranama Stotram, in the name of Lord Vishnu to seek blessings and lead a better prosperous life
భక్తులు మెరుగైన, సంపన్న జీవితాన్ని ప్రసాదించమని కోరుతూ, విష్ణువు నామాలతో కూడిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు.
హనుమాన్ అభిషేకం
02:30 - 03:30
హనుమాన్ అభిషేకం
Hindu religious leaders and devotees participate in sacred rituals while chanting holy hymns to seek blessings from Lord Hanuman
ఆధ్యాత్మిక గురువులు మరియు భక్తులు హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి పవిత్ర స్తోత్రాలను పఠిస్తూ పవిత్ర ఆచారాలలో పాల్గొంటారు.
హనుమాన్ సహస్రనామం
03:30 - 04:00
హనుమాన్ సహస్రనామం
A melodious rendering of verses from Hanuman Sahasranamam, a hymn constituting 1000 exalted names of Lord Hanuman, is played to invoke the spirit of devotion
ఒక ఆధ్యాత్మిక గురువు, హిందూ దేవతలలో ప్రధానమైన హనుమంతుడి శ్రావ్యమైన నూట ఎనిమిది నామాలను పారాయణం చేస్తారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
04:00 - 04:30
అన్నమయ్య సంకీర్తన లహరి
A comprehensive collection of Telugu devotional songs composed and written by Annamacharya, a Hindu saint, is played back-to-back
హిందూ సాధువు అన్నమాచార్య స్వరపరిచిన, రచించిన తెలుగు భక్తి గీతాల సమగ్ర సేకరణను త్వరితగతిన ప్రసారం చేస్తారు.
యాదాద్రి అభిషేకం
04:30 - 05:00
యాదాద్రి అభిషేకం
Religious leaders and devotees chant sacred prayers and hymns while performing a ritual to seek blessings from the Almighty
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు భగవంతుడి కృపాకటాక్షాలను కోరుతూ శ్లోకాలను పఠిస్తూ, ఆచార వ్యవహారాలతో ప్రత్యేక పూజలు చేస్తారు.
స్పెషల్ ప్రోగ్రామ్
05:00 - 05:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
కమర్షియల్
05:30 - 06:00
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
చాగంటి వారి ప్రవచనం
06:00 - 06:30
చాగంటి వారి ప్రవచనం
A religious speaker delivers a discourse based on the sacred texts from the holy scriptures and imparts significant teachings to his followers
మత ప్రసంగీకుడు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలు ఆధారంగా ఉపన్యాసం ఇస్తూ, తన అనుచరులకు ముఖ్యమైన బోధనలను అందిస్తారు.
కమర్షియల్
06:30 - 07:30
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
దేవుడే దిగి వస్తే లైవ్
07:30 - 08:00
దేవుడే దిగి వస్తే లైవ్
An expert shares her divine experiences that prove the existence of God, and connects with the viewers through a telephone call, live
ఒక నిపుణురాలు దేవుని ఉనికిని నిరూపించే తన దైవిక అనుభవాలను పంచుకుని, టెలిఫోన్ ద్వారా వీక్షకులతో మాట్లాడతారు.
స్పెషల్ ప్రోగ్రామ్
08:00 - 08:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
దేవుడే దిగి వస్తే
08:30 - 09:00
దేవుడే దిగి వస్తే
An expert provides insights into the teachings of the Almighty while encouraging the followers to take the path of spirituality
ఒక నిపుణుడు భగవంతుని బోధనలపై అంతర్దృష్టులను అందిస్తారు. అదే సమయంలో అనుచరులను ఆధ్యాత్మికత మార్గాన్ని తీసుకోమని కోరతారు.
గీతానిధి లైవ్
09:00 - 09:30
గీతానిధి లైవ్
A religious scholar reads out the verses from the Bhagavad Gita, a holy book, and explains the meaning to the devotees, live
ఆధ్యాత్మిక గురువు పవిత్ర గ్రంథమైన భగవద్గీతలోని శ్లోకాలను పఠించి, భక్తులకు వాటి అర్థాన్ని వివరిస్తారు.
సామవేదం గారి ప్రవచనం
09:30 - 10:00
సామవేదం గారి ప్రవచనం
A respected religious leader shares timeless insights from Hindu philosophy, helping individuals strengthen their spiritual practice and embrace righteousness
ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక సాధనను బలోపేతం చేయడానికి హిందూ తత్వశాస్త్రంలోని కాలాతీత అంతర్దృష్టులను పంచుకుంటారు.
వడ్డిపర్తి గారి ప్రవచనం
10:00 - 10:30
వడ్డిపర్తి గారి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of the holy Hindu scriptures and encourages followers to embrace the path of spirituality
ఆధ్యాత్మిక గురువు పవిత్రమైన హిందూ గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
అష్టలక్ష్మీ స్తోత్రం
10:30 - 11:30
అష్టలక్ష్మీ స్తోత్రం
The eight manifestations of Lakshmi, the Hindu goddess of wealth, are worshipped to attain peace and prosperity in life
ప్రజలు తమ జీవితంలో శాంతిని, శ్రేయస్సును పొందడానికి హిందూ దేవత లక్ష్మీదేవి ఎనిమిది అవతారాలను పూజిస్తారు.
కమర్షియల్
11:30 - 12:30
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
హనుమాన్ చాలీసా
12:30 - 13:00
హనుమాన్ చాలీసా
Devotees come together to recite the Hanuman Chalisa, a Hindu hymn in praise of Lord Hanuman, as they seek his blessings
హనుమంతుని స్తుతించే హిందూ శ్లోకం హనుమాన్ చాలీసాను పఠించడానికి భక్తులు కలిసి వచ్చి, ఆయన ఆశీర్వాదం కోరుకుంటారు.
గణపతి సహస్రనామ స్తోత్రం
13:00 - 13:30
గణపతి సహస్రనామ స్తోత్రం
Religious leaders and devotees chant sacred prayers and hymns while performing a ritual to seek blessings from the Almighty
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు భగవంతుని ఆశీర్వాదం పొందడానికి ఒక ఆచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు పవిత్ర శ్లోకాలను పఠిస్తారు.
కమర్షియల్
13:30 - 14:30
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
విష్ణు సహస్రనామం
14:30 - 15:00
విష్ణు సహస్రనామం
Hindu religious leaders and devotees chant a Sanskrit hymn listing the 1,000 names of Lord Vishnu to seek his divine blessings
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు విష్ణువు ఆశీర్వాదం కోసం ఆయన 1,000 నామాలను జాబితా చేస్తూ సంస్కృత శ్లోకాన్ని పఠిస్తారు.
శ్రీ సూక్తం
15:00 - 15:30
శ్రీ సూక్తం
Sacred hymns dedicated to Goddess Lakshmi are recited with devotion, guiding through each verse's spiritual significance to invite blessings of prosperity and peace
ఆధ్యాత్మిక వృద్ధికి, శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేసే లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన పవిత్ర స్తోత్రాలను పఠిస్తారు.
ఆంజనేయ సహస్రనామం
15:30 - 16:30
ఆంజనేయ సహస్రనామం
A Sanskrit hymn listing the 1,000 names of Lord Hanuman is recited to appease the Hindu deity and seek his divine blessings
ఆంజనేయ స్వామి వేయినామలతో కూడిన సంస్కృత శ్లోకం హిందూ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదాలను పొందేందుకు పఠిస్తారు.
గుడి గంటలు
16:30 - 17:00
గుడి గంటలు
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
చాగంటి వారి ప్రవచనం
17:00 - 17:30
చాగంటి వారి ప్రవచనం
A religious speaker delivers a discourse based on the sacred texts from the holy scriptures and imparts significant teachings to his followers
మత ప్రసంగీకుడు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలు ఆధారంగా ఉపన్యాసం ఇస్తూ, తన అనుచరులకు ముఖ్యమైన బోధనలను అందిస్తారు.
వార ఫలాలు
17:30 - 18:30
వార ఫలాలు
An astrologer predicts the future of the people on the basis of the astral positioning of stars and planets and provides essential tips
జ్యోతిష్కుడు నక్షత్రాలు, గ్రహాల స్థానాల ఆధారంగా ప్రజల భవిష్యత్తును అంచనా వేసి, అవసరమైన చిట్కాలను అందిస్తారు.
గణపతి స్వామి ప్రవచనం
18:30 - 19:00
గణపతి స్వామి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of holy scriptures and encourages followers to take the path of spirituality
ఒక ఆధ్యాత్మిక గురువు, పవిత్ర గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
వడ్డిపర్తి గారి ప్రవచనం
19:00 - 19:30
వడ్డిపర్తి గారి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of the holy Hindu scriptures and encourages followers to embrace the path of spirituality
ఆధ్యాత్మిక గురువు పవిత్రమైన హిందూ గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
కమర్షియల్
19:30 - 20:29
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
గణపతి స్వామి ప్రవచనం
20:30 - 21:00
గణపతి స్వామి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of holy scriptures and encourages followers to take the path of spirituality
ఒక ఆధ్యాత్మిక గురువు, పవిత్ర గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
ప్రతి రోజు గీతా శ్లోకం
21:00 - 21:30
ప్రతి రోజు గీతా శ్లోకం
A religious leader delivers a discourse on the important sacred verses from the Shrimad Bhagavad Gita and explains their meaning to the devotees
ఒక ఆధ్యాత్మిక గురువు, భగవద్గీతలోని పవిత్ర శ్లోకాలపై ఉపన్యాసం అందించి, భక్తులకు వాటి అర్థాన్ని వివరిస్తారు.
స్పెషల్ ప్రోగ్రామ్
21:30 - 22:00
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
స్పెషల్ ప్రోగ్రామ్
22:00 - 22:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
స్పెషల్ ప్రోగ్రామ్
22:30 - 23:00
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
స్పెషల్ ప్రోగ్రామ్
23:00 - 23:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
23:30 - 00:30
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
Professional singers perform a rendition of a devotional song, reciting the thousand names of Goddess Lalita, seeking her blessings
వృత్తిపరమైన గాయకులు లలితాదేవి వెయ్యి నామాలను పఠిస్తూ భక్తి గీతాన్ని ఆలపిస్తూ, ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటారు.