DD Saptagiri

Indien Indien

DD Saptagiri ist ein regionaler Fernsehsender in Indien, der sich vorwiegend an telugusprachige Zuschauer richtet. Das Programm umfasst eine Mischung aus Filmen, Nachrichtensendungen, Musikbeiträgen, Kultursendungen und religiösen Übertragungen. Zudem werden Dokumentationen und Bildungsinhalte ausgestrahlt, ergänzt durch Berichterstattung über lokale Ereignisse sowie öffentliche Bekanntmachungen. DD Saptagiri ist über Satellit und in seinem Sendegebiet auch über Kabelnetze empfangbar. Die Programmübersicht finden Zuschauer in lokalen Fernsehzeitschriften oder auf den offiziellen Online-Plattformen des Senders.

కామెడీ కాజా
Zurück
13:40–14:00
కామెడీ కాజా
SIDBI
Jetzt
14:00–14:30
SIDBI
28m left
Navvu Navinchu
Weiter
14:30–15:30
Navvu Navinchu
Programm
డిస్ట్రిక్ట్ న్యూస్ బులెటిన్
13:30 - 13:40
డిస్ట్రిక్ట్ న్యూస్ బులెటిన్
The host presents the latest news updates concerning the political, social, economic and sports fronts from across all the districts of the state
వ్యాఖ్యాత జిల్లా వ్యాప్తపు సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలకు చెందిన తాజా వార్తా విశేషాలు, ప్రధానాంశాలను అందిస్తారు.
Vartalu
13:30 - 14:00
Vartalu
TV Show, Religious
The host presents a comprehensive and detailed coverage, elucidating on the latest news and developments from across the region.
కామెడీ కాజా
13:40 - 14:00
కామెడీ కాజా
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
ఫోక్
14:00 - 14:30
ఫోక్
Talented artists come together to perform folk songs and dances to showcase the rich and vibrant culture of their respective regions
ప్రతిభావంతులైన కళాకారులు తమ తమ ప్రాంతాల గొప్ప,శక్తివంతమైన సంస్కృతిని తెలుపడానికి జానపద గీతాలు, నృత్యాలను ప్రదర్శిస్తారు.
SIDBI
LIVE 14:00 - 14:30
SIDBI
Sport, Talk Show
This is Sport - Talk Show Category.
దర్శనీయ స్థలాలు
14:30 - 15:00
దర్శనీయ స్థలాలు
Devotees from different parts of the country visit various temples to offer their prayers and seek blessings of the deities
దేశంలోని వివిధ ప్రాంతాలలోని భక్తులు ప్రార్థనలు చేయడానికి, దేవతల ఆశీర్వాదాలు పొందడానికి వివిధ దేవాలయాలను సందర్శిస్తారు.
Navvu Navinchu
14:30 - 15:30
Navvu Navinchu
TV Show, Entertainment
A group of professional actors perform a series of humourous sketches on stage in order to entertain the audience and guests.
వార్తావళి
15:00 - 15:30
వార్తావళి
The host presents a comprehensive and detailed coverage, elucidating on the latest news and developments from across the region
వ్యాఖ్యాత, స్థానిక ప్రాంతాలకు చెందిన తాజా వార్తా విశేషాలు, పరిణామాలపై వివరణాత్మక విశ్లేషణ అందిస్తారు.
వార్తలు న్యూస్ ఇన్ తెలుగు
15:30 - 16:00
వార్తలు న్యూస్ ఇన్ తెలుగు
The presenter provides the latest updates on various socio-political and economic events occurring around the nation and globe
వ్యాఖ్యాత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ సామాజిక-రాజకీయ, ఆర్థిక సంఘటనలపై తాజా విశేషాలను అందిస్తారు.
Meet Mr Anjaneyulu
15:30 - 16:00
Meet Mr Anjaneyulu
TV Show, Entertainment
Bringing the best in television.
శభాష్ ఆంధ్రప్రదేశ్
16:00 - 16:30
శభాష్ ఆంధ్రప్రదేశ్
The host sheds light on the rich history, unique art forms, diverse culture, and delicious cuisines of the state of Andhra Pradesh
గొప్ప చరిత్ర, విభిన్న సంస్కృతికి చిహ్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక కళారూపాలు, వాస్తుశిల్పం, వంటకాలకు ప్రసిద్ధి.
నవ్వు నవ్వించు
16:30 - 17:30
నవ్వు నవ్వించు
Renowned comedians take a humorous dig at several issues and entertain the audience with their performance and funny sketches
ప్రఖ్యాత హాస్యనటులు వినోదంతో అనేక విషయాలను సమీక్షించి, వారి వివిధ హాస్య నటనతో ప్రేక్షకులను అలరిస్తారు.
నవ్వులు - పువ్వులు
17:30 - 18:00
నవ్వులు - పువ్వులు
A religious leader provides a detailed discourse on various spiritual teachings to devotees and encourages them to lead a faithful lifestyle
ఆధ్యాత్మిక గురువు వివిధ ఆధ్యాత్మిక బోధనలపై భక్తులకు ఉపన్యాసం అందించి, నమ్మకమైన జీవనశైలిని నడిపించమని వారిని కోరతారు.
వార్తలు న్యూస్ ఇన్ తెలుగు
18:00 - 18:30
వార్తలు న్యూస్ ఇన్ తెలుగు
The presenter provides the latest updates on various socio-political and economic events occurring around the nation and globe
వ్యాఖ్యాత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ సామాజిక-రాజకీయ, ఆర్థిక సంఘటనలపై తాజా విశేషాలను అందిస్తారు.
ఓం నమః శివాయ
18:30 - 20:00
ఓం నమః శివాయ
Religious leaders and devotees chant a powerful mantra sung in respect and adoration of Lord Shiva and seek his blessings
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు పరమశివుని కృపాకటాక్షాల కోసం ఆరాధనతో పాడే శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తారు.
ఆంధ్ర రత్నాలు
19:00 - 19:30
ఆంధ్ర రత్నాలు
The filmmaker chronicles the life of Vavilala Gopala Krishnaiah, exploring his lifelong dedication to Gandhian ideals and his pivotal role in Andhra's history
దర్శకుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కవులు, రచయితల జీవితం, వృత్తి, విజయాలపై వివరణాత్మక విశ్లేషణను అందిస్తారు.
తరానే పురానే
19:30 - 20:00
తరానే పురానే
A comprehensive compilation of some of the most famous old Bollywood songs, composed by well-known artists and singers are played
ప్రసిద్ధ కళాకారులు, గాయకులు స్వరపరిచిన అత్యంత ప్రసిద్ధ పాత బాలీవుడ్ పాటల సమగ్ర సంకలనం ప్రసారం చేయబడుతుంది.
తరానే పురానే
20:00 - 20:29
తరానే పురానే
A comprehensive compilation of some of the most famous old Bollywood songs, composed by well-known artists and singers are played
ప్రసిద్ధ కళాకారులు, గాయకులు స్వరపరిచిన అత్యంత ప్రసిద్ధ పాత బాలీవుడ్ పాటల సమగ్ర సంకలనం ప్రసారం చేయబడుతుంది.
ఆంధ్ర రత్నాలు
20:30 - 21:00
ఆంధ్ర రత్నాలు
The filmmaker presents a detailed analysis on the life, career and achievements of prominent poets and writers of Andhra Pradesh, India
దర్శకుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కవులు, రచయితల జీవితం, వృత్తి, విజయాలపై వివరణాత్మక విశ్లేషణను అందిస్తారు.
తిరుదర్శిని
21:00 - 21:30
తిరుదర్శిని
Religious leaders and devotees gather at a temple to perform rituals and offer prayers to seek the blessings of the Almighty
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు కలిసి భగవంతుడి కృపాకటాక్షాలను కోరుతూ ఆచార వ్యవహారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హలో సప్తగిరి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్
21:30 - 22:30
హలో సప్తగిరి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్
Experts from different fields answer phone calls from viewers and clarify their queries regarding various issues and topics
వివిధ రంగాలకు చెందిన నిపుణులు వివిధ సమస్యలు, అంశాలపై ఫోన్‌లో వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.
కెరీర్ గైడెన్స్
22:30 - 23:25
కెరీర్ గైడెన్స్
The host interacts with experts to shed light on employment opportunities, offering an extensive career guide based on skills and interests
వ్యాఖ్యాత నిపుణులతో నైపుణ్యాలు, ఆసక్తుల ఆధారంగా విస్తృతమైన కెరీర్ మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాల గురించి చర్చిస్తారు.
హనుమత్ సందేశం
23:25 - 00:30
హనుమత్ సందేశం
A religious leader discusses the teachings of a revered Hindu deity, Lord Hanuman through tales of bravery and might for all devotees to be inspired
ఒక ఆధ్యాత్మిక గురువు హనుమంతుడి బోధనలు, స్వామి ధైర్య సాహసాల గురించి, భక్తులలో స్ఫూర్తి నింపేలా కథల రూపంలో వివరిస్తారు.
వందేమాతరం సాంగ్
23:30 - 23:33
వందేమాతరం సాంగ్
A compilation of patriotic songs glorifying the greatness and unity of India and performed by various artists is played back to back
భారతదేశ గొప్పతనాన్ని మరియు ఐక్యతను కీర్తిస్తూ వివిధ కళాకారులు ప్రదర్శించే దేశభక్తి గీతాల త్వరితగతిన ప్రసారం చేస్తారు.
నాదస్వరం
23:33 - 00:00
నాదస్వరం
Professional musicians play classical compositions on the nadaswaram, a traditional South Indian wind instrument, and enthrall the viewers
ప్రొఫెషనల్ సంగీతకారులు ప్రేక్షకులను అలరించడానికి నాదస్వరం అనే పవన వాయిద్యంలో శాస్త్రీయ సంగీతాన్ని వాయిస్తారు.