Divya Vani

Indien Indien

Divya Vani ist ein in Indien ausgestrahlter Fernsehsender, dessen Programm sich auf spirituelle und religiöse Inhalte konzentriert. Der Sendeplan umfasst in der Regel religiöse Vorträge, Bhajans sowie Berichterstattung über Tempelrituale und Feste aus verschiedenen Traditionen des Landes. Zudem werden Dokumentationen über indische Philosophie, Yoga und Meditationspraktiken gezeigt. Der Empfang von Divya Vani erfolgt über Satellit und Kabelnetze, mit Live-Streaming über ausgewählte digitale Plattformen. Die Hauptsprache der Sendungen ist Hindi, wobei einige Beiträge je nach Thema auch auf Sanskrit oder in regionalen Sprachen ausgestrahlt werden.

Programm
గుడ్ సమరిటన్
00:00 - 00:30
గుడ్ సమరిటన్
The host showcases the noble work of good Samaritans and organisations dedicated to social service, charity and humanitarian efforts, by exploring their impact on society and their way of functioning
స్వచ్ఛంద పని చేసే పవిత్ర వ్యక్తులు మరియు సంస్థల గురించి మరియు వారి పనితీరు మార్గం గురించి తెలుసుకోండి.
దైవార్చన ప్రాముఖ్యత
00:30 - 01:00
దైవార్చన ప్రాముఖ్యత
A religious expert explains the importance of divine worship based on the teachings of the Bible and urges followers to lead a pious life
ఒక మత ప్రబోధకుడు బైబిల్ బోధనల ఆధారంగా దైవారాధన ప్రాముఖ్యతను వివరిస్తూ, అనుచరులు పవిత్రమైన జీవితాన్ని గడపాలని కోరతారు.
జాయ్‌ఫుల్ మిస్టరీస్
01:00 - 01:30
జాయ్‌ఫుల్ మిస్టరీస్
Devotees gather in large numbers at a church in order to pray the rosary and invoke the divine blessings of Jesus Christ
జపమాల ప్రార్థన చేయడానికి, యేసుక్రీస్తు దైవిక ఆశీర్వాదాలను పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో చర్చిలో సమావేశమవుతారు.
పునీతుల ప్రార్థన
01:30 - 01:45
పునీతుల ప్రార్థన
Religious leaders and devotees come together in a church to sing spiritual hymns and perform rituals in praise of the Almighty
మత బోధకులు, భక్తులు ప్రభువును స్తుతిస్తూ గీతాలను ఆలపించడానికి, ఆచారాలను నిర్వహించడానికి ఒక చర్చిలో సమావేశమవుతారు.
సాంగ్స్
01:45 - 02:00
సాంగ్స్
A comprehensive compilation of popular and famous songs produced and composed by talented musical artists is played back-to-back
ప్రతిభావంతులైన సంగీత కళాకారులు రూపొందించిన మరియు స్వరపరిచిన ప్రసిద్ధ పాటల సమగ్ర సంకలనం త్వరితగతిన ప్రసారం చేస్తారు.
Thrikala Japamu
02:00 - 02:15
Thrikala Japamu
Thrikala Japamu.
మన పునీతులు
02:15 - 02:30
మన పునీతులు
A religious leader delivers an insightful discourse on the lives of various saints of the Catholic community to inspire the viewers to follow the path of spirituality
ఒక మత గురువు కాథలిక్ సమాజానికి చెందిన వివిధ సాధువుల జీవితాలపై ఒక అంతర్దృష్టితో కూడిన ప్రసంగాన్ని అందిస్తున్నారు.
దివ్యబలి పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ
02:30 - 03:30
దివ్యబలి పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ
Christian priests and devotees gather to celebrate the Holy Mass, offering prayers, singing hymns and reading the Bible
క్రైస్తవ మతప్రబోధకులు, విశ్వాసకులు కీర్తనలు పాడుతూ, బైబిల్ చదువుతూ పవిత్ర ప్రార్థన చేయడానికి సమావేశమవుతారు.
శుభోదయం అండ్ శుభాకాంక్షలు
03:30 - 04:00
శుభోదయం అండ్ శుభాకాంక్షలు
A preacher recites verses from the Holy Bible and shares the Word of God with everyone and helps devotees seek blessings of the Almighty
మత బోధకులు బైబిలులోని వచనాలను పఠించి, దేవుని వాక్యాన్ని పంచుకుంటూ, భక్తులు భగవంతుని దీవెనలు పొందడంలో సహాయం చేస్తారు.
క్రీస్తు సందేశం
04:00 - 04:30
క్రీస్తు సందేశం
A religious leader delivers a discourse on the principles of Christianity and shares the Word of God to guide people to the path of righteousness
మతప్రబోధకుడు క్రైస్తవమత సూత్రాలపై ప్రసంగించి, ప్రజలను నీతి మార్గాన్ని అనుసరించమని కోరుతూ దేవుని వాక్యాన్ని పంచుకుంటారు.
క్రీస్తు సందేశం
04:30 - 05:00

ఆమె ఆదర్శం
05:00 - 05:30
ఆమె ఆదర్శం
The host highlights various women who have demonstrated exceptional courage in the face of adversity and excelled in their chosen field
వ్యాఖ్యాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి, తమ రంగంలో రాణించిన మహిళల గురించి తెలుపుతారు.
సారోఫుల్ మిస్టరీస్
05:30 - 06:00
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
దివ్య రాగాలు
06:00 - 06:30
దివ్య రాగాలు
Emerging singers from various age groups perform melodious songs in praise of Lord Jesus and compete against each other to win the competition
వివిధ వయసుగల ఔత్సాహిక గాయకులు యేసుని కీర్తిస్తూ పాటలు పాడుతూ, టైటిల్ ను గెలవడానికి ఒకరితో ఒకరు పోటీపడతారు.
ఆరాధన
06:30 - 07:30
ఆరాధన
Eminent religious priests and devotees come together to perform heartfelt devotional songs and hymns, dedicated to the Almighty
ప్రముఖ పండితులు, భక్తులు కలిసి భగవంతునికి అంకితం చేయబడిన హృదయపూర్వక భక్తి గీతాలు ఆలపిస్తూ, శ్లోకాలు పఠిస్తారు.
మధురం నీ వాక్యం
07:30 - 08:00
మధురం నీ వాక్యం
A religious leader offers a reflective discourse on Christianity, highlighting the importance of the Holy Spirit's gifts and their role in nurturing a deeper, more fulfilling spiritual life
ఒక మతప్రబోధకుడు క్రైస్తవమతంపై ప్రసంగించి, పవిత్రాత్మ బహుమతుల ప్రాముఖ్యత, పరిపూర్ణమైన జీవితంలో వారి పాత్రను వివరిస్తారు.
సారోఫుల్ మిస్టరీస్
08:00 - 08:30
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
దివ్య పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ మెట్టుగూడ
08:30 - 09:30
దివ్య పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ మెట్టుగూడ
A priest conducts a Holy Mass, delivers a sermon on various aspects of Christianity and offers a prayer for the jubilee year
మతబోధకుడు ప్రార్థనను నిర్వహించి, క్రైస్తవ మతంలోని వివిధ అంశాలపై ప్రసంగించి, జూబ్లీ సంవత్సరానికి ప్రార్థనను అందిస్తారు.
దివ్యవాక్కు జోష్న
09:30 - 10:00
దివ్యవాక్కు జోష్న
An evangelist delivers a discourse on the principles of Christianity and shares the Word of God to guide people to the path of righteousness
ఒక సువార్తీకుడు క్రైస్తవ మత సూత్రాలపై ప్రసంగించి, ప్రజలను నీతి మార్గాన్ని అనుసరించమని కోరుతూ దేవుని వాక్యం పంచుకుంటారు.
నీ సాక్షిగా
10:00 - 10:30
నీ సాక్షిగా
The host invites devout followers of Christianity to share their experiences of how teachings of the Almighty helped them overcome hardships that they encountered in life
వ్యాఖ్యాత కష్టాలను అధిగమించడానికి ప్రభువు బోధనలు ఎలా సహాయపడ్డాయో వారి అనుభవాలను పంచుకునే భక్తులను ఆహ్వానిస్తారు.
రంగస్థలి
10:30 - 11:00
రంగస్థలి
Skilled artists captivate audiences with diverse performances, blending music, drama and spectacle in a dazzling showcase of talent
కళాకారులు విభిన్న ప్రదర్శనలు, సంగీతం, నాటకం, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే దృశ్యాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తారు.
క్రీస్తు సందేశం
11:00 - 11:30
క్రీస్తు సందేశం
A religious leader delivers a discourse on the principles of Christianity and shares the Word of God to guide people to the path of righteousness
మతప్రబోధకుడు క్రైస్తవమత సూత్రాలపై ప్రసంగించి, ప్రజలను నీతి మార్గాన్ని అనుసరించమని కోరుతూ దేవుని వాక్యాన్ని పంచుకుంటారు.
కరుణ జపమాల చాప్లెట్ ఆర్‌ఐపీ
11:30 - 12:00
కరుణ జపమాల చాప్లెట్ ఆర్‌ఐపీ
Christian religious leaders and worshippers gather to recite holy verses from sacred texts and implore divine favour from the Almighty
మత ప్రబోధకులు, భక్తులు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలను పఠించడానికి, ప్రభువు అనుగ్రహాన్ని పొందడానికి సమావేశమవుతారు.
మరియం తెరాస
12:00 - 12:30
మరియం తెరాస
A religious leader sheds light on the life and works of Mariam Thresia, a revered Catholic saint who is known for helping sick people and families
మత ప్రబోధకులు అనారోగ్యంతో ఉన్నవారికి,కుటుంబాలకు సహాయం చేయడంలో కాథలిక్ సెయింట్ మరియం థ్రెసియా జీవితం, రచనలపై వివరిస్తారు.
వాటికన్ సమాచార దర్శిని
12:30 - 13:00
వాటికన్ సమాచార దర్శిని
The host provides deeper insights into the latest news updates pertaining to the religious fronts from across the Vatican City
వ్యాఖ్యాత, వాటికన్ సిటీలోని మతపరమైన అంశాలకు సంబంధించిన తాజా వార్తల విశేషాల గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తారు.
మధురం నీ వాక్యం
13:00 - 13:30
మధురం నీ వాక్యం
A religious leader offers a reflective discourse on Christianity, highlighting the importance of the Holy Spirit's gifts and their role in nurturing a deeper, more fulfilling spiritual life
ఒక మతప్రబోధకుడు క్రైస్తవమతంపై ప్రసంగించి, పవిత్రాత్మ బహుమతుల ప్రాముఖ్యత, పరిపూర్ణమైన జీవితంలో వారి పాత్రను వివరిస్తారు.
శుభాకాంక్షలు అండ్ మన పునీతులు
13:30 - 14:00
శుభాకాంక్షలు అండ్ మన పునీతులు
Religious leaders and devotees come together to sing hymns in praise of the Almighty; a priest delivers a discourse on Jesus Christ's life and teachings
మత ప్రబోధకులు, భక్తులు కలిసి భక్తి గీతాలు ఆలపిస్తారు; మత ప్రబోధకులు యేసుక్రీస్తు జీవితం, బోధనలపై ప్రసంగం ఇస్తారు.
సారోఫుల్ మిస్టరీస్
14:00 - 14:30
సారోఫుల్ మిస్టరీస్
A group of devotees gathers at a church and recite The Sorrowful Mysteries, one of the Mysteries of the Rosary, in unison, in order to seek blessings from the Almighty
క్రైస్తవ విశ్వాసకుల బృందం ఒక చర్చిలో ప్రభువు ఆశీర్వాదాలు కోరుతూ రోసరీ రహస్యాలలో ఒకటైన విషాదకర రహస్యాలను పఠిస్తారు.
దివ్యబలి పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ
14:30 - 15:30
దివ్యబలి పూజ అండ్ ప్రేయర్ ఆఫ్ జూబ్లీ
Christian priests and devotees gather to celebrate the Holy Mass, offering prayers, singing hymns and reading the Bible
క్రైస్తవ మతప్రబోధకులు, విశ్వాసకులు కీర్తనలు పాడుతూ, బైబిల్ చదువుతూ పవిత్ర ప్రార్థన చేయడానికి సమావేశమవుతారు.
నీ సాక్షిగా
15:30 - 16:00
నీ సాక్షిగా
The host invites devout followers of Christianity to share their experiences of how teachings of the Almighty helped them overcome hardships that they encountered in life
వ్యాఖ్యాత కష్టాలను అధిగమించడానికి ప్రభువు బోధనలు ఎలా సహాయపడ్డాయో వారి అనుభవాలను పంచుకునే భక్తులను ఆహ్వానిస్తారు.
శ్రీ ఆధ్యాత్మిక శక్తీ
16:00 - 16:30
శ్రీ ఆధ్యాత్మిక శక్తీ
A religious scholar reads excerpts from the Holy Bible and shares biblical stories and scriptures that motivate women and guide them to the right path
ఒక మతప్రబోధకురాలు పవిత్ర బైబిలులోని వాక్యాలను చదివి, స్త్రీలను సరైన మార్గంలో నడిపే బైబిలు కథలను పంచుకుంటారు.
ఇన్ఫాన్ట్ జీసస్ ష్రైన్
16:30 - 18:00
ఇన్ఫాన్ట్ జీసస్ ష్రైన్
Devotees and priests gather to offer their prayers to the Almighty and seek blessings for a better, fulfilled life at the Infant Jesus Shrine
విశ్వాసకులు, మతప్రబోధకులు బాలయేసు మందిరంలో సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
దివ్యవాక్కు
18:00 - 18:30
దివ్యవాక్కు
A spiritual leader offers a discourse replete with religious fervour to apprise devout Christians of divine providence and relevant teachings from the Bible
ఒక మతప్రబోధకుడు దైవ దర్శనం, బైబిలు బోధనల గురించి క్రైస్తవులకు తెలియచేయడానికి ఉత్సాహవంతమైన ప్రసంగం అందిస్తారు.
మనసాక్షితో కాసేపు రాత్రి ప్రార్థన
18:30 - 19:00
మనసాక్షితో కాసేపు రాత్రి ప్రార్థన
A religious leader delivers an enlightening discourse on the teachings of the Almighty and encourages followers to embark on the journey of spirituality
మత బోధకుడు మనశ్శాంతి, స్వస్థత కోసం నిద్రవేళకు ముందు వచనాలను పఠిస్తూ దేవుని సందేశంపై ప్రసంగాన్ని అందిస్తారు.
ఆరాధన
19:00 - 20:00
ఆరాధన
A comprehensive compilation of devotional songs sung to express veneration for divine figures in a bid to imbibe a sense of peace and calm in devotees
భక్తులలో ప్రశాంతత భావాన్ని నింపే ప్రయత్నంలో దైవ మూర్తుల పట్ల ఆరాధనను వ్యక్తీకరించడానికి ఆలపించిన భక్తి గీతాల సంకలనం.
దివ్య రాగాలు
20:00 - 20:29