Zurück
23:50–00:30
ది టాయ్స్ దట్ బిల్ట్ అమెరికా
Jetzt
00:30–01:10
ఏన్షియంట్ ఏలియెన్స్
14m left
Weiter
01:10–01:30
రాయల్ ఇండియా విత్ సమీరా
Programm
LIVE 00:30 - 01:10
ఏన్షియంట్ ఏలియెన్స్
Experts examine the possibility that aliens might be the reason behind the process of evolution which could be achieved by introducing viruses into the human genetic material
చరిత్రకారులు, నిపుణులు చరిత్రలో మానవ గ్రహాంతరవాసుల సంబంధాల సాక్షాలుగా ఉన్న పలు సంఘటనలు, పురాణములను పరిశోధిస్తారు.
01:10 - 01:30
రాయల్ ఇండియా విత్ సమీరా
Samira is at the Victoria and Albert Museum in London in order to explore the Royal Indian Jewellery along with the chief curator of the exhibits
అమెరికాకు చెందిన చెఫ్ సమీరా నందా, దేశ రాజకుటుంబాల వంటకాల రహస్యాలను వెతుకుతూ భారతదేశంలోని రాజభవనాలను అన్వేషిస్తుంది.
01:30 - 01:50
ఓఎంజి! యే మేరా ఇండియా క్లాసిక్స్
A compilation of the best episodes of 'OMG! Yeh Mera India', wherein the host sheds light on several inspiring and exciting stories from across India
వ్యాఖ్యాత భారతదేశంలోని ఉత్తమ స్ఫూర్తిదాయకమైన,ఉత్తేజకరమైన కథనాలను తెలిపే 'ఓఎంజీ! యే మేరా ఇండియా', ఉత్తమ ఎపిసోడ్‌ల సంకలనం.
01:50 - 02:30
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
Competitors that include a military veteran and martial artists put their custom knives to the test. Their arsenal of blades includes a fantasy cutter, a kukri and a hand-forged longsword
ప్రపంచవ్యాప్తపు పోటీదారులు టోర్నమెంట్‌ను గెలవడానికి ఆయుధాల సహాయంతో అడ్డంకి కోర్సులతో ఉపాయాలు చేయడానికి ప్రయత్నిస్తారు.
02:30 - 03:10
అల్ ముర్రే: వై డస్ ఎవరీవన్ హేట్ ది బ్రిటిష్ ఎంపైర్?
Al Murray and Loyiso Gola explore the imperial history of the UK in South Africa and expose the dirty deal that started Apartheid
అల్ ముర్రే బ్రిటీష్ మూలాల చరిత్ర, దాని వారసత్వం దేశాల అభివృద్ధి, పాలనపై ఎలా ప్రభావం చూపిందో తెలుసుకోవాలనుకుంటాడు.
03:10 - 03:30
ఇండియా: మార్వెల్స్ అండ్ మిస్టరీస్
From Mehrangarh to Gwalior, the presenter sheds light on some of the most formidable forts in India and the secrets that lie within their walls
వ్యాఖ్యాత భారతదేశంలోని ముఖ్యమైన అనేక ప్రాంతాలను సందర్శించి, వాటి చుట్టూ ఉన్న కథలు, రహస్యాలను తెలియజేస్తారు.
03:30 - 03:50
రోడ్స్ అన్నోన్: ఇండియా
After a crash leaves Zombie injured, the crew scrambles to stay on schedule for Ridermania. Meanwhile, Jess is met with overwhelming support from fans and fellow riders at the festival
ఆస్ట్రేలియన్ బైకర్ జెస్ జహ్రా 5,000 కిలోమీటర్ల భారతీయ ఒడిస్సీ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతిని అన్వేషిస్తుంది.
03:50 - 04:30
ది అన్‌బిలీవబుల్ విత్ డాన్ అక్రాయిడ్
The filmmaker sheds light on peculiar places like a city where a zipline is required to commute, a town that is crawling with monkeys and a waterfall of blood
వ్యాఖ్యాత డాన్ అక్రాయిడ్ యానిమేషన్ ద్వారా చరిత్రలోని ఎన్నో చిత్ర విచిత్రమైన, సమస్యాత్మక కథలను వివరిస్తారు.
04:30 - 05:18
మహాకాళేశ్వర్: లెజెండ్స్ ఆఫ్ శివ
The host sheds light on the legends and rituals surrounding the Mahakaleshwar Jyotirlinga and its association with Mahakala, a manifestation of Shiva
వ్యాఖ్యాత, శివుడి అవతారమైన మహాకాళ రూపంలో అవతరించిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం విశేషాలు, పురాణాల గురించి తెలుపుతారు.
05:18 - 05:42
షిప్పింగ్ వార్స్
A shipment of medical equipment takes a weird turn when Jenn learns that her load is a lot more different than expected
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
05:42 - 06:06
స్టోరేజ్ వార్స్
Ivy and his son discover a locker containing mysterious sports gear. Meanwhile, Rene's assertiveness leads to a satisfying victory, refusing to be exploited
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
06:06 - 06:30
స్టోరేజ్ వార్స్
Brandi is fired up about expanding her brand in San Bernardino. Later, Rene is positive that everyone is out to get him and Dusty tackles a locker dustier than him
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
06:30 - 06:54
పాన్ స్టార్స్
Rick evaluates Eddie Van Halen sneakers and a rigged roulette wheel, while Corey examines a sterling silver mint julep cup and Chum inspects a Louis Vuitton jacket
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
06:54 - 07:18
స్టోరేజ్ వార్స్
Lisa and Kenny are forced to break out the parasols in the scorching heat in Riverside, while Duty wears intuition on his sleeve
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
07:18 - 07:42
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
Meet a poultry farmer in Kerala who owns a unique flock of hens that lays eggs with green yolk. Also meet Mitra and Mitri, two intelligent robots from Bengaluru with advanced features
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
07:42 - 08:30
ఫోర్జ్డ్ ఇన్ ఫైర్
Four talented smiths are challenged to forge a chef's knife which is then tested by a culinary expert. Later, only two go ahead to participate in the next task
ప్రముఖ బ్లేడ్ స్మిత్‌లు ఉత్తమ ఆయుధాలను రూపొందించడానికి, కఠినమైన సవాళ్లలో వాటి సమర్థతను నిరూపించుకోవడానికి పోటీపడతారు.
08:30 - 08:53
షిప్పింగ్ వార్స్
Independent shippers compete with each other to transport unconventional items that other carriers find unfeasible to ship
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
08:53 - 09:39
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
09:39 - 10:01
స్టోరేజ్ వార్స్
Ivy and his son discover a locker containing mysterious sports gear. Meanwhile, Rene's assertiveness leads to a satisfying victory, refusing to be exploited
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
10:01 - 10:24
స్టోరేజ్ వార్స్
Brandi is fired up about expanding her brand in San Bernardino. Later, Rene is positive that everyone is out to get him and Dusty tackles a locker dustier than him
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
10:24 - 10:46
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
10:46 - 11:08
స్టోరేజ్ వార్స్
Lisa and Kenny are forced to break out the parasols in the scorching heat in Riverside, while Duty wears intuition on his sleeve
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
11:08 - 11:32
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
Europa, an 18-year-old champion, overcomes societal barriers through unwavering dedication. Her journey transforms her body and destiny, leading to numerous awards in the face of criticism
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
11:32 - 11:54
ఫైర్‌పవర్: డిఫెండింగ్ ఇండియా
The narrator sheds light on the various facets of the Indian Army that help them to defend the country including strategies, specialists, weapons and technologies
కథకుడు దేశాన్ని కాపాడడంలో సాయపడే భారత సైన్యం వ్యూహాలు, నిపుణులు,ఆయుధాలు,సాంకేతికతలతో సహా వివిధ కోణాల గురించి తెలుపుతారు.
11:54 - 12:16
కౌంటింగ్ కార్స్
Ryan works on a secret project for Bones Legacy. Meanwhile, a Chevy Impala redefines the term low-rider, stunning Mike and Roli. Later, Danny checks out a Satellite Sebring but cannot crack a deal
అమెరికన్ కార్ల అభిమానులైన డానీ కోకర్, అతని సిబ్బంది క్లాసిక్ కార్లు, బైక్‌లను రిపేర్ చేసి, అందంగా తీర్చిదిద్దుతుంటారు.
12:16 - 12:38
ఇండియా: మార్వెల్స్ అండ్ మిస్టరీస్ విత్ విలియమ్ డాల్రింపల్
The host, William Dalrymple, travels across India to uncover previously unknown information about its ancient civilisation
విలియం డాల్రింపల్ ప్రాచీన భారతదేశంలోని రహస్యమైన ప్రదేశాలు, తెలియని కథలు, చారిత్రక ఇతిహాసాలను పరిశీలిస్తాడు.
12:38 - 13:00
ద ఫాస్ట్ హిస్టరీ ఆఫ్
Take a look at the Nabisco history, filled with boardroom power struggles, individual vendettas and a few monumental mishaps
దర్శకుడు పురాణ కంపెనీల గతాన్ని పరిశీలించి, యూఎఫ్ఓలు, బిలియనీర్ల చరిత్రను తెలుసుకోడానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
13:00 - 13:44
లైఫ్ ఆఫ్టర్ పీపుల్
After humanity ceases to exist, the global retail machine collapses. Malls decay and shipping lanes turn deadly, while grocery stores become war zones for rodents and predators
శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర నిపుణులు మానవులు అకస్మాత్తుగా ఉనికిలో లేకుండాపోతే భూమి ఎలా ఉంటుందో వివరిస్తారు.
13:44 - 14:08
ఇంక్డ్: ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్
The narrator provides a behind the scenes look into the organisation of the Bihar elections, underscoring the crucial contribution of the Election Commission of India
కథకుడు బీహార్ ఎన్నికల నిర్వహణలోని తెర వెనుక విషయాలను వివరిస్తూ, భారత ఎన్నికల సంఘం కీలకమైన సహకారాన్ని తెలుపుతారు.
14:08 - 14:55
ఫోర్జ్‌డ్ ఇన్ ఫైర్: నైఫ్ ఆర్ డెత్
Competitors test the mettle of a hybrid Yatagan sabre, a two-handed Bowie knife and other bladed weapons. Later, a female bladesmith comes close to a first-time achievement
ప్రపంచవ్యాప్తపు పోటీదారులు టోర్నమెంట్‌ను గెలవడానికి ఆయుధాల సహాయంతో అడ్డంకి కోర్సులతో ఉపాయాలు చేయడానికి ప్రయత్నిస్తారు.
14:55 - 15:20
ఓ మై గాడ్! యే మేరా ఇండియా
Mechanical engineer Arun Kumar Purushothaman channels his creativity into unique projects. Subsequently, he crafts fully functional miniature vehicles for his children's enjoyment
వ్యాఖ్యాత దేశమంతటా ప్రయాణిస్తూ, భారతీయ సంస్కృతి, ఆహారం, ఆచారాలు, సంప్రదాయాలు, అరుదైన ప్రతిభను అన్వేషిస్తారు.
15:20 - 15:45
స్టోరేజ్ వార్స్
Ivy and his son discover a locker containing mysterious sports gear. Meanwhile, Rene's assertiveness leads to a satisfying victory, refusing to be exploited
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
15:45 - 16:10
కౌంటింగ్ కార్స్
Danny embraces a dune buggy makeover with his signature flair before exploring high-performance vehicles at Shelby Heritage Foundation. Meanwhile, Mike and Roli pursue a vintage Karmann Ghia
అమెరికన్ కార్ల అభిమానులైన డానీ కోకర్, అతని సిబ్బంది క్లాసిక్ కార్లు, బైక్‌లను రిపేర్ చేసి, అందంగా తీర్చిదిద్దుతుంటారు.
16:10 - 16:35
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
16:35 - 17:00
రోడ్స్ అన్నోన్: ఇండియా
Jess and her riders face challenges from rough terrain to tough decisions as they journey to Kodaikanal. However, they are rewarded with an elephant sighting and a new addition to their crew
ఆస్ట్రేలియన్ బైకర్ జెస్ జహ్రా 5,000 కిలోమీటర్ల భారతీయ ఒడిస్సీ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతిని అన్వేషిస్తుంది.
17:00 - 17:30
ఇండియా: మార్వెల్స్ అండ్ మిస్టరీస్ విత్ విలియమ్ డాల్రింపల్
The host, William Dalrymple, travels across India to uncover previously unknown information about its ancient civilisation
విలియం డాల్రింపల్ ప్రాచీన భారతదేశంలోని రహస్యమైన ప్రదేశాలు, తెలియని కథలు, చారిత్రక ఇతిహాసాలను పరిశీలిస్తాడు.
17:30 - 18:20
హిస్టరీస్ గ్రేటెస్ట్ హేస్ట్స్ విత్ పియర్స్ బ్రాస్నన్
Three thieves put everything on the line to pull off the impossible that is to steal the gems housed within the American Museum of Natural History
పియర్స్ బ్రాస్నన్, సిబ్బంది, లక్ష్యం, అమలు, వాటి పర్యవసానాలతో సహా ప్రధాన చారిత్రక దోపిడీల కోణాలను పునర్నిర్మిస్తాడు.
18:20 - 18:45
పాన్ స్టార్స్
Rick evaluates Eddie Van Halen sneakers and a rigged roulette wheel, while Corey examines a sterling silver mint julep cup and Chum inspects a Louis Vuitton jacket
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
18:45 - 19:10
స్టోరేజ్ వార్స్
Ivy drags Isaiah to Victorville as punishment for getting low grades on his report card. Meanwhile, Kenny wants to furnish his new house, but there are eight reasons standing in his way
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
19:10 - 19:35
స్టోరేజ్ వార్స్
The buyers gamble on a new facility in La Habra, while Dusty tries his luck on a new unit and Kenny picks out a new locker
వృత్తిపరమైన కొనుగోలుదారులు వారికి పెద్ద లాభాలను తెచ్చిపెట్టే లాభదాయకమైన, ఆసక్తికరమైన వస్తువులను వేలంలో వెతుకుతారు.
19:35 - 20:00
షిప్పింగ్ వార్స్
Independent shippers compete with each other to transport unconventional items that other carriers find unfeasible to ship
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
20:00 - 20:29
లీపు అండ్ పిట్‌బుల్
The guys have to transform a 1987 Oldsmobile Cutlass into a high-powered dragster. The stakes are high as the customer challenges Pitbull to a quarter-mile race
ఒక మెకానిక్, ఒక కార్ డిజైనర్ కలిసి, పరిమిత బడ్జెట్‌లో సృజనాత్మకతతో పాత వాహనాలను ప్రత్యేకమైన కార్లగా మారుస్తారు.
20:30 - 20:50

20:50 - 21:30
ఏన్షియంట్ ఏలియెన్స్
Historians and experts probe Antarctica's icy depths, uncovering clues of ancient civilisations and potential extraterrestrial activity
చరిత్రకారులు, నిపుణులు చరిత్రలో మానవ గ్రహాంతరవాసుల సంబంధాల సాక్షాలుగా ఉన్న పలు సంఘటనలు, పురాణములను పరిశోధిస్తారు.
21:30 - 22:10
అమెరికన్ పికర్స్
A Kentucky collector races against time to sell his enormous stockpile before his roof collapses. Consequently, Mike and Frank seize the opportunity, uncovering a treasure of extraordinary items
మైక్ వోల్ఫ్, ఫ్రాంక్ ఫ్రిట్జ్ మరియు డేనియల్ కాల్బి-కుష్మాన్ మరచిపోయిన శేషాలను పునరుపయోగించి,ఆకారాలను మార్చుతారు.
22:10 - 22:30
షిప్పింగ్ వార్స్
Independent shippers compete with each other to transport unconventional items that other carriers find unfeasible to ship
ఇతర క్యారియర్లు రవాణా సాధ్యం కాదని భావించే సాంప్రదాయేతర వస్తువులను రవాణా చేయడానికి స్వతంత్ర షిప్పర్‌లు పోటీపడతారు.
22:30 - 23:10
పాన్ స్టార్స్
Rick Harrison and his family own and run a pawn shop in Las Vegas. They purchase, sell and evaluate interesting artefacts with fascinating stories
లాస్ వెగాస్‌లో ఒక తాకట్టు దుకాణాన్ని నడిపే రిక్ హారిసన్, అతని కుటుంబం పురాతన వస్తువులను కొనుగోలు చేస్తూ, విక్రయిస్తారు.
23:10 - 23:30
అమెరికన్ రిస్టోరేషన్
The crew works hard to restore a rare British 1950s Ariel Square-Four motorcycle. Meanwhile, Tyler helps Ron and Leonard sharpen their fork-lift skills
నిపుణుల బృందం ఉద్యోగ సమయంలో అమెరికన్ పాతకాలపు వస్తువులను వాటి అసలు స్థితికి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.
23:30 - 23:50
కౌంటింగ్ కార్స్
Danny plans to flip a 1972 Cutlass. Meanwhile, Roli seeks the guys' help to master doing a burnout. Later, Danny examines a 1971 Torino
అమెరికన్ కార్ల అభిమానులైన డానీ కోకర్, అతని సిబ్బంది క్లాసిక్ కార్లు, బైక్‌లను రిపేర్ చేసి, అందంగా తీర్చిదిద్దుతుంటారు.
23:50 - 00:30
ఫుడ్ టెక్
The host explores different types of Mexican cuisine, which includes foods and drinks such as tequila, refried beans, guacamole and tortillas
వ్యాఖ్యాత వివిధ వంటకాలను ప్రయత్నించడానికి, స్థానిక సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తాడు.