Program
00:30 - 00:35
గణపతి స్తోత్రం
Several devotees gather to chant the Ganpati Stotram, a devotional chant, in praise of Lord Ganesha and seek his blessings
అనేకమంది భక్తులు కలిసి భక్తి శ్లోకమైన గణపతి స్తోత్రంతో వినాయకుడిని ఆరాధిస్తూ, స్వామి ఆశీర్వాదాలు కోరతారు.
00:35 - 01:00
యాదాద్రి సుప్రభాతం
Hindu priests and devotees chant a comprehensive compilation of hymns in praise of Yadagiri Laxmi Narasimha Swamy to seek the blessings of the Almighty
పండితులు, భక్తులు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ఆయన దీవెనలు పొందేందుకు కీర్తనల సంకలనాన్ని పఠిస్తారు.
01:00 - 01:30
కాకడ హారతి
Religious leaders and devotees gather together to sing devotional hymns and perform sacred rituals in honour of Shirdi Sai Baba
షిర్డీ సాయిబాబా గౌరవార్థం ఆధ్యాత్మిక గురువులు, భక్తులు ఒకచోట చేరి శ్లోకాలు పఠిస్తూ, పవిత్రమైన ఆచారాలను నిర్వహిస్తారు.
01:30 - 02:00
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
In veneration of Lord Venkateswara, devotees and priests listen to devotional songs and perform religious customs in order to seek his blessings
పండితులు, భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు కోరుతూ మతపరమైన ఆచారాలను నిర్వహించి, భక్తి గీతాలు ఆలపిస్తారు.
02:00 - 02:30
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
Devotees recite the Sri Vishnu Sahasranama Stotram, in the name of Lord Vishnu to seek blessings and lead a better prosperous life
భక్తులు మెరుగైన, సంపన్న జీవితాన్ని ప్రసాదించమని కోరుతూ, విష్ణువు నామాలతో కూడిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు.
02:30 - 03:00
సాయి సహస్రనామం
Religious leaders chant the Sai Sahasranamam, a devotional hymn comprising a thousand revered names of Sai Baba of Shirdi, to invoke his blessings and divine grace
ఆధ్యాత్మిక గురువులు షిర్డీ సాయిబాబా వెయ్యి గొప్ప నామాలను కలిగి ఉన్న భక్తి శ్లోకం సాయి సహస్రనామాన్ని పఠిస్తారు.
03:00 - 03:30
సాయి మంత్రం
Religious speakers recite mantras in continuous praise of Sai Baba of Shirdi, inspiring devotees to embrace a life of righteousness and spiritual devotion
ఆధ్యాత్మిక గురువులు షిర్డీ సాయిబాబాను నిరంతరం స్తుతిస్తూ మంత్రాలు పఠిస్తారు,ఆధ్యాత్మికభక్తితో జీవితాన్ని గడపమని కోరతారు.
03:30 - 04:00
సాయి నామాలు
A religious scholar chants devotional hymns in praise of Sai Baba and sheds light on the miraculous acts performed by Him for the devotees
ఆధ్యాత్మిక గురువు సాయిబాబాను కీర్తించే భక్తి శ్లోకాలను పఠిస్తూ, భక్తుల కోసం ఆయన చేసిన అద్భుతాల గురించి తెలియజేస్తారు.
04:00 - 04:30
దక్షిణామూర్తి అభిషేకం
Hindu priests perform sacred ceremonial rituals as an act of worship and devotion to Lord Dakshinamurti, seeking divine blessings for a fulfilled life
సంపూర్ణ జీవితం కోసం దైవిక ఆశీర్వాదాలను కోరుతూ హిందూ పండితులు దక్షిణామూర్తిని ఆరాధిస్తూ పవిత్రమైన ఆచారాలను నిర్వహిస్తారు.
04:30 - 05:00
యాదాద్రి అభిషేకం
Religious leaders and devotees chant sacred prayers and hymns while performing a ritual to seek blessings from the Almighty
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు భగవంతుడి కృపాకటాక్షాలను కోరుతూ శ్లోకాలను పఠిస్తూ, ఆచార వ్యవహారాలతో ప్రత్యేక పూజలు చేస్తారు.
05:00 - 05:30
శాస్త్ర వచనం
The host engages in conversation with a religious personality and discusses Hindu scriptures in a detailed manner with suitable examples
వ్యాఖ్యాత ఒక మతపరమైన వ్యక్తితో సంభాషణలో పాల్గొని, తగిన ఉదాహరణలతో హిందూ గ్రంథాల గురించి వివరంగా చర్చిస్తారు.
05:30 - 06:00
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
06:00 - 06:30
చాగంటి వారి ప్రవచనం
A religious speaker delivers a discourse based on the sacred texts from the holy scriptures and imparts significant teachings to his followers
మత ప్రసంగీకుడు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలు ఆధారంగా ఉపన్యాసం ఇస్తూ, తన అనుచరులకు ముఖ్యమైన బోధనలను అందిస్తారు.
06:30 - 07:30
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
07:30 - 08:00
సంప్రదాయం
Srikar hails from a cultured family. When circumstances force him to move to the US, he continues to uphold his values and stays rooted to his traditions at all costs
సంస్కారవంతమైన కుటుంబానికి చెందిన శ్రీకర్ అమెరికా వెళ్లినప్పటికీ ఏది ఏమైనా సరే తన విలువలను మాత్రం పాటిస్తూనే ఉంటాడు.
08:00 - 08:30
స్పెషల్ ప్రోగ్రామ్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
08:30 - 09:00
గణపతి స్వామి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of holy scriptures and encourages followers to take the path of spirituality
ఒక ఆధ్యాత్మిక గురువు, పవిత్ర గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
09:00 - 09:30
లైవ్ ఫ్రమ్ తిరుమల
Religious leaders recite hymns and perform rituals in the praise of the Almighty as devotees offer their prayers at a temple in Tirumala, live
ఆధ్యాత్మిక గురువులు, తిరుమల స్వామివారిని ఆరాధిస్తూ శ్లోకాలను పఠిస్తూ ఆచారాలు నిర్వహించగా, భక్తులు మొక్కులు చెల్లిస్తారు.
09:30 - 10:00
సామవేదం గారి ప్రవచనం
A respected religious leader shares timeless insights from Hindu philosophy, helping individuals strengthen their spiritual practice and embrace righteousness
ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక సాధనను బలోపేతం చేయడానికి హిందూ తత్వశాస్త్రంలోని కాలాతీత అంతర్దృష్టులను పంచుకుంటారు.
10:00 - 10:30
వడ్డిపర్తి గారి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of the holy Hindu scriptures and encourages followers to embrace the path of spirituality
ఆధ్యాత్మిక గురువు పవిత్రమైన హిందూ గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
10:30 - 11:30
కళ్యాణ ప్రాప్తిరస్తు
A numerologist offers several helpful measures and suggestions to couples facing marital problems and compatibility issues
వైవాహిక, దాంపత్య సమస్యలను ఎదుర్కొంటున్న జంటలకు ఒక సంఖ్యాశాస్త్ర నిపుణుడు సలహాలు, సూచనలు అందిస్తారు.
11:30 - 12:30
చాగంటి వారి ప్రవచనం
A religious speaker delivers a discourse based on the sacred texts from the holy scriptures and imparts significant teachings to his followers
మత ప్రసంగీకుడు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలు ఆధారంగా ఉపన్యాసం ఇస్తూ, తన అనుచరులకు ముఖ్యమైన బోధనలను అందిస్తారు.
12:30 - 13:00
సాయి చాలీసా
Devotees chant verses while offering prayers to Sai Baba to invoke his blessings and grace to help them lead a peaceful life
భక్తులు సాయిబాబా ఆశీస్సులు, కృపను కోరుతూ, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సహాయం చేయమని ప్రార్థనలు చేస్తారు.
13:00 - 13:30
గోవింద నామాలు
Devotees chant holy verses from religious scriptures to offer respects and praise a revered Hindu deity, Lord Venkateswara
భక్తులు హిందూ దేవుడైన వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ, ఆయనను గౌరవిస్తూ మత గ్రంథాలలోని పవిత్ర శ్లోకాలను పఠిస్తారు.
13:30 - 14:30
లలితా సహస్రనామ స్తోత్రమ్
Devotees sing a melodious rendition of the 'Lalita Sahasranama Stotram', a hymn that extols the virtues of Goddess Lalita Devi
హిందూ భక్తులు లలితా దేవి సద్గుణాలను కీర్తిస్తూ 'లలితా సహస్రనామ స్తోత్రమ్' శ్రావ్యమైన కూర్పును పఠిస్తారు.
14:30 - 15:00
సాయి సహస్రనామం
Religious leaders chant the Sai Sahasranamam, a devotional hymn comprising a thousand revered names of Sai Baba of Shirdi, to invoke his blessings and divine grace
ఆధ్యాత్మిక గురువులు షిర్డీ సాయిబాబా వెయ్యి గొప్ప నామాలను కలిగి ఉన్న భక్తి శ్లోకం సాయి సహస్రనామాన్ని పఠిస్తారు.
15:00 - 15:30
సాయి మంత్రం
Religious speakers recite mantras in continuous praise of Sai Baba of Shirdi, inspiring devotees to embrace a life of righteousness and spiritual devotion
ఆధ్యాత్మిక గురువులు షిర్డీ సాయిబాబాను నిరంతరం స్తుతిస్తూ మంత్రాలు పఠిస్తారు,ఆధ్యాత్మికభక్తితో జీవితాన్ని గడపమని కోరతారు.
15:30 - 16:00
అయ్యప్ప సహస్రనామ స్తోత్రం
Religious leaders and devotees chant verses and recite hymns in praise of Lord Ayyappa, a Hindu deity, to invoke his blessings
ఆధ్యాత్మిక గురువులు, భక్తులు హిందువులు పూజించే అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షాలను కోరుతూ భక్తి గీతాలు ఆలపిస్తారు.
16:00 - 16:30
సాయి నామాలు
A religious scholar chants devotional hymns in praise of Sai Baba and sheds light on the miraculous acts performed by Him for the devotees
ఆధ్యాత్మిక గురువు సాయిబాబాను కీర్తించే భక్తి శ్లోకాలను పఠిస్తూ, భక్తుల కోసం ఆయన చేసిన అద్భుతాల గురించి తెలియజేస్తారు.
16:30 - 17:00
లైవ్ ఫ్రమ్ శ్రీశైలం
Religious leaders recite hymns and perform rituals in praise of the Almighty as devotees offer their prayers at a temple in Srisailam, Andhra Pradesh, live
శ్రీశైలం ఆలయంలో ఆధ్యాత్మిక గురువులు వేదమంత్రాలను పఠిస్తూ ఆచారాలను నిర్వహించగా, భక్తులు తమ మొక్కులు చెల్లిస్తారు.
17:00 - 17:30
చాగంటి వారి ప్రవచనం
A religious speaker delivers a discourse based on the sacred texts from the holy scriptures and imparts significant teachings to his followers
మత ప్రసంగీకుడు పవిత్ర గ్రంథాలలోని దివ్య వాక్యాలు ఆధారంగా ఉపన్యాసం ఇస్తూ, తన అనుచరులకు ముఖ్యమైన బోధనలను అందిస్తారు.
17:30 - 18:00
సామవేదం గారి ప్రవచనం
A respected religious leader shares timeless insights from Hindu philosophy, helping individuals strengthen their spiritual practice and embrace righteousness
ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక సాధనను బలోపేతం చేయడానికి హిందూ తత్వశాస్త్రంలోని కాలాతీత అంతర్దృష్టులను పంచుకుంటారు.
18:00 - 18:30
గురు వందనమ్
An expert talks about the importance of a teacher or a guru in one's life and devotional songs are played to honour them
నిపుణుడు ఒకరి జీవితంలో గురువు ప్రాముఖ్యత గురించి మాట్లాడి, వారిని గౌరవించడానికి భక్తి గీతాలను ప్రసారం చేస్తారు.
18:30 - 19:00
గణపతి స్వామి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of holy scriptures and encourages followers to take the path of spirituality
ఒక ఆధ్యాత్మిక గురువు, పవిత్ర గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
19:00 - 19:30
వడ్డిపర్తి గారి ప్రవచనం
A religious leader delivers a discourse on the teachings of the holy Hindu scriptures and encourages followers to embrace the path of spirituality
ఆధ్యాత్మిక గురువు పవిత్రమైన హిందూ గ్రంథాలలోని బోధనల ఆధారంగా ఉపన్యాసం అందించి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని కోరతారు.
19:30 - 20:29