الجدول
02:00 - 02:25
యోగ
A yoga expert shares detailed techniques to improve flexibility, boost energy and reduce stress, offering a holistic approach to physical and mental wellness
యోగా నిపుణుడు శారీరక, మానసిక ఆరోగ్యానికి సమగ్ర విధానాన్ని అందించి, ఒత్తిడిని తగ్గించడానికి పద్ధతులను పంచుకుంటారు.
02:25 - 02:30
5/25 హెడ్స్
The host presents 25 headlines, including the latest social, political and economic news updates and developments, in five minutes
వ్యాఖ్యాత ఐదు నిమిషాలలో తాజా సామాజిక, రాజకీయ, ఆర్థిక వార్తా విశేషాలు, పరిణామాలతో సహా 25 ముఖ్యాంశాలను అందిస్తారు.
02:30 - 03:00
న్యూస్ ఎట్ 6ఏఎం
The host presents the latest news stories and significant developments of social, political and economic importance from across the globe
వ్యాఖ్యాత ప్రపంచవ్యాప్తపు సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలకు చెందిన తాజా వార్తా కథనాలు, ముఖ్యమైన పరిణామాలను అందిస్తారు.
03:00 - 03:25
దివ్య ధామం
Various religious leaders sing hymns and recite prayers in order to help devotees worship the Almighty and follow the path of righteousness
పలువురు ఆధ్యాత్మిక గురువులు భగవంతుడిని ఆరాధిస్తూ పూజలు నిర్వహించి, భక్తులను ధర్మ మార్గాన్ని అనుసరించమని కోరతారు.
03:25 - 04:00
న్యూస్ ఎట్ 7ఏఎం
The host presents information about the social, economic and political issues of the day and provides updates on current events
వ్యాఖ్యాత దేశీయ, ప్రపంచవ్యాప్తపు రాజకీయ, సామాజిక, ఆర్ధిక, క్రీడా రంగాలకు చెందిన తాజా వార్తా విశేషాలను అందిస్తారు.
04:00 - 05:00
న్యూస్ ఎనాలసిస్
The host digs deep into the latest news headlines and presents an in-depth analysis to help viewers gain a better understanding
వ్యాఖ్యాత వీక్షకులు మెరుగైన అవగాహన పొందడానికి సహాయపడటానికి తాజా వార్తా ముఖ్యాంశాలపై లోతైన విశ్లేషణను అందిస్తారు.
05:00 - 05:30
యువ కెరటాలు
The anchor asks young political leaders to discuss critical socio-political issues shaping the state as well as the nation
ఒక వ్యాఖ్యాత, యువ రాజకీయ నాయకులతో దేశాన్ని రూపొందించే క్లిష్టమైన సామాజిక-రాజకీయ సమస్యలపై చర్చిస్తారు.
05:30 - 05:55
న్యూస్ ఎట్ 9ఏఎం
The host presents information about the social, economic and political issues of the day and provides updates on current events
వ్యాఖ్యాత ఈనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల గురించి సమాచారాన్ని అందిస్తారు, ప్రస్తుత సంఘటనలపై విశేషాలను అందిస్తారు.
05:55 - 06:00
కపిల్
Bringing the best in television
అత్యుత్తమ టెలివిజన్ కార్యక్రమాలు.
06:00 - 06:30
కమర్షియల్ (రసిక్ జెమ్స్)
An exploration into Rasik Gems, showcasing exquisite gemstones, their craftsmanship and unique designs, while exploring the artistry behind fine jewelry
రసిక్ జెమ్స్ లోకి ఒక అన్వేషణ, అద్భుతమైన రత్నాలను, వాటి నైపుణ్యాన్ని మరియు ప్రత్యేకమైన డిజైన్లను ప్రదర్శిస్తారు.
06:30 - 07:00
న్యూస్ ఎట్ 10ఏఎం
The host presents the latest news stories and information about the governance, social issues, economics, sports, and political matters
వ్యాఖ్యాత పాలన, సామాజిక సమస్యలు, ఆర్థిక శాస్త్రం, క్రీడలు, రాజకీయ విషయాలకు సంబంధించిన తాజా వార్తా కథనాలను అందిస్తారు.
07:00 - 07:30
కమర్షియల్ (ఆర్‌జేఆర్ హాస్పిటల్)
A medical professional sheds light on a range of treatments offered by a reputed healthcare centre that specialises in healing specific ailments
ఒక వైద్యనిపుణుడు వ్యాధులను నయం చేయడంలో ప్రత్యేకత కలిగిన ఆరోగ్య సంరక్షణ కేంద్రం అందించే వివిధ చికిత్సలగురించి తెలుపుతారు.
07:30 - 08:00
న్యూస్ ఎట్ 11ఏఎం
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన కొన్ని తాజా విశేషాలు, ప్రస్తుత వ్యవహారాలు, పరిణామాలను అందిస్తారు.
08:00 - 08:30
బర్నింగ్ టాపిక్
A panel of experts shares their perspectives and insights on the latest social, economic and political events from around the world
నిపుణుల బృందం ప్రపంచంలోని తాజా సామాజిక, ఆర్థిక, రాజకీయ సంఘటనలపై వారి దృక్పథాలు, అంతర్దృష్టులను పంచుకుంటుంది.
08:30 - 09:00
న్యూస్ ఎట్ 12పీఎం
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన కొన్ని తాజా విశేషాలు, ప్రస్తుత వ్యవహారాలు, పరిణామాలను అందిస్తారు.
09:00 - 09:30
ఓటీఆర్
The host presents the latest news and developments surrounding various socio-economic and political issues and provides updates on current events
వ్యాఖ్యాత వివిధ సామాజిక-ఆర్థిక,రాజకీయ సమస్యల చుట్టూఉన్న తాజా వార్తలు,పరిణామాలను, ప్రస్తుత సంఘటనలపై విశేషాలను అందిస్తారు.
09:30 - 10:00
న్యూస్ ఎట్ 1పిఎం
The host presents a comprehensive and detailed coverage, elucidating on the latest news and developments from across the region
వ్యాఖ్యాత స్థానిక ప్రాంతానికి చెందిన తాజా వార్తా విశేషాలు, పరిణామాల గురించి తెలుపుతూ, వివరణాత్మక విశ్లేషణ అందిస్తారు.
10:00 - 10:30
కమర్షియల్
The host shares information about a wide selection of products that can be purchased from the comfort of the consumer's home
వ్యాఖ్యాత, ఇంటినుండే సౌకర్యవంతంగా కొనుగోలు చేయగల ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియచేస్తారు.
10:30 - 11:00
న్యూస్ ఎట్ 2పీఎం
The host provides the latest information, advancements and developments regarding various political, economic and social issues
వ్యాఖ్యాత రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యలకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, పరిణామాలు, పురోగతులను అందిస్తారు.
11:00 - 11:30
జోర్దార్
The host presents the latest news and developments surrounding various socio-economic and political issues and provides updates on current events
వ్యాఖ్యాత సామాజిక-ఆర్ధిక, రాజకీయ సమస్యలకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, పరిణామాలు, ప్రస్తుత వ్యవహారాలను అందిస్తారు.
11:30 - 12:00
న్యూస్ ఎట్3పిఎం
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత తాజా వార్తా కథనాలు,పాలన,సామాజిక సమస్యలు, ఆర్థిక శాస్త్రం,క్రీడలు,రాజకీయ విషయాల గురించి సమాచారాన్ని అందిస్తారు.
12:00 - 12:30
డాకు మహారాజ్ ఎట్ స్పెషల్
The host presents a detailed report pertaining to the 2025 film 'Daaku Maharaaj' and shares updates on the events held to promote it
వ్యాఖ్యాత 2025 చిత్రం 'డాకు మహారాజ్'కి సంబంధించిన వివరణాత్మక నివేదికను అందించి, చిత్ర విశేషాలను పంచుకుంటారు.
12:30 - 13:00
న్యూస్ ఎట్ 4పీఎం
The host presents some of the latest updates, current affairs and developments pertaining to economic, political and social issues
వ్యాఖ్యాత ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన తాజా విశేషాలు, ప్రస్తుత వ్యవహారాలు, పరిణామాలను అందిస్తారు.
13:00 - 13:25
షో టైమ్
The host invites prominent personalities and engages in insightful conversations surrounding various aspects of their lives
వ్యాఖ్యాత వారి అసాధారణ ప్రయాణాలు, జీవిత కథలను పంచుకునే ప్రముఖ వ్యక్తులతో మనోహరమైన సంభాషణలలో పాల్గొంటారు.
13:25 - 14:00
న్యూస్ ఎట్ 5పీఎం
The host provides the latest information, advancements and developments regarding various political, economic and social issues
వ్యాఖ్యాత రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యలకు సంబంధించిన తాజా వార్తా విశేషాలు, పురోగతులు, పరిణామాలను అందిస్తారు.
14:00 - 14:30
దివ్య ధామం
Various religious leaders sing hymns and recite prayers in order to help devotees worship the Almighty and follow the path of righteousness
పలువురు ఆధ్యాత్మిక గురువులు భగవంతుడిని ఆరాధిస్తూ పూజలు నిర్వహించి, భక్తులను ధర్మ మార్గాన్ని అనుసరించమని కోరతారు.
14:30 - 15:00
న్యూస్ ఎట్ 6పిఎం
The host presents a comprehensive and detailed coverage, elucidating on the latest news and developments from across the region
వ్యాఖ్యాత ప్రాంతంలోని తాజా వార్తా విశేషాలు, పరిణామాలను వివరిస్తూ, సమగ్రమైన, వివరణాత్మక కవరేజీని అందిస్తారు.
15:00 - 15:30
మహా కుంభమేళా స్పెషల్
Followers of Hinduism partake in the Maha Kumbh, a pilgrimage wherein devotees from all over the world gather to take a dip in the sacred river
అత్యంత పవిత్రమైన మహా కుంభమేళా యాత్రలో భాగంగా ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన భక్తులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు.
15:30 - 16:30
జాగోరే జాగో
The hosts discuss significant issues existing in the society in a satirical manner
వ్యాఖ్యాతలు సమాజంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై వ్యంగ్య రీతిలో చర్చిస్తారు.
16:30 - 17:00
జాగోరే జాగో
The hosts discuss significant issues existing in the society in a satirical manner
వ్యాఖ్యాతలు సమాజంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై వ్యంగ్య రీతిలో చర్చిస్తారు.
17:00 - 17:30
జోర్దార్ వార్తలు
The anchor provides the latest news and updates with a twist of humor, engaging in lively conversations with the reporter on the ground
వ్యాఖ్యాత, తాజా వార్తా విశేషాలను హాస్యభరితమైన పద్దతిలో వివరిస్తూ, రిపోర్టర్‌తో సరదా సంభాషణలో పాల్గొంటారు.
17:30 - 18:00
9 PM Prime Time
The host presents the latest news stories, updates and developments regarding social, political and economic issues from various parts of the country and the world.
18:00 - 18:30
బర్నింగ్ టాపిక్
A panel of experts shares their perspectives and insights on the latest social, economic and political events from around the world
నిపుణుల బృందం ప్రపంచంలోని తాజా సామాజిక, ఆర్థిక, రాజకీయ సంఘటనలపై వారి దృక్పథాలు, అంతర్దృష్టులను పంచుకుంటుంది.
18:30 - 19:00
పక్కా హైదరాబాదీ
The host presents information about the social, economic and political issues of Hyderabad and provides updates on current events
వ్యాఖ్యాత హైదరాబాద్ లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల గురించి సమాచారాన్ని, ప్రస్తుత సంఘటనలపై విశేషాలను అందిస్తారు.
19:00 - 19:25
షో టైమ్
The host invites prominent personalities and engages in insightful conversations surrounding various aspects of their lives
వ్యాఖ్యాత వారి అసాధారణ ప్రయాణాలు, జీవిత కథలను పంచుకునే ప్రముఖ వ్యక్తులతో మనోహరమైన సంభాషణలలో పాల్గొంటారు.
19:25 - 20:00
న్యూస్ ఎట్11పిఎం
The host presents the latest news stories and information about the governance, social issues, economics, sports, and political matters
వ్యాఖ్యాత తాజా వార్తా కథనాలు,పాలన,సామాజిక సమస్యలు, ఆర్థిక శాస్త్రం,క్రీడలు,రాజకీయ విషయాల గురించి సమాచారాన్ని అందిస్తారు.
20:00 - 20:29